Madhya Pradesh: శివరాజ్‘రాజ్’సింగ్‌దే మధ్యప్రదేశ్.. మళ్లీ కమలానిదే హవా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh: సింగ్ ఈస్ కింగ్.. మరోసారి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శివ”రాజ్”సింగ్ పాలనే కొనసాగుతుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇండియా టుడే, ఇండియా టీవీ, రిపబ్లిక్ టీవీ వంటివి బీజేపీనే గెలుస్తుందని చెబుతున్నాయి. ఇదిలా ఉంటే మరికొన్ని సంస్థలు మాత్రం బీజేపీ కన్నా స్వల్పంగా కాంగ్రెస్ కొన్ని స్థానాలను సాధిస్తుందంటూ అంచనా వేస్తున్నాయి. ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి 47 శాతం ఓట్లతో అధికారాన్ని నిలుపుకునే అవకాశం ఉందని అంచనా వేశాయి. 41 శాతం ఓట్లను కాంగ్రెస్ తెచ్చుకుంటుందని తెలిపింది.
Read Also: Revanth Reddy: ఎగ్జిట్ పోల్స్ నిజమైతే కేటీఆర్ క్షమాపణ చెబుతారా?
Also Read
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
230 అసెంబ్లీ స్థానాలు ఉన్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీకి 140-162 సీట్లలో అధికారంలోకి వస్తుందని ఇండియా టుడే మై ఇండియా ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. మరోవైపు కాంగ్రెస్ 68 నుంచి 90 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్ లోని భోపాల్, నిమార్ ,బుందేల్ ఖండ్, చంబర్ వంటి ప్రాంతాల్లో కాంగ్రెస్‌తో పోలిస్తే బీజేపీకి మెజారిటీ సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది.
క్లీన్ ఇమేజ్ ఉన్న బీజేపీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. 36 శాతం మంది ఆయనకు అనుకూలంగా ఉన్నారు, కాంగ్రెస్ సీఎం అభ్యర్థి కమల్‌నాథ్ కి 30 శాతం మంది అనుకూలంగా ఉన్నారు. మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోడీ ఛర్మష్మా, శివరాజ్ సింగ్ చౌహాన్ అభివృద్ధి పనులు కారణమని పేర్కొంది. నవంబర్ 17న జరిగిన ఈ రాష్ట్ర ఎన్నికల్లో 77.15 శాతం ఓటింగ్ శాతం నమోదైంది.
తాజావార్తలు
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!