S Jaishankar: గల్వాన్ ఘర్షణ తర్వాత తొలిసారి జిన్‌పింగ్‌ను కలిసిన జైశంకర్..
- గల్వాన్ ఘర్షణ తర్వాత తొలిసారి జిన్‌పింగ్‌ను కలిసిన జైశంకర్..
- ఎస్‌సీఓ విదేశాంగ మంత్రుల సమావేశం కోసం చైనా పర్యటన..
- సంబంధాల సాధారణీకరణకు రెండు దేశాల కృషి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S Jaishankar: 2020లో భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారిగా భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ను మంగళవారం కలిశారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరయ్యేందుకు ఆయన డ్రాగన్ కంట్రీకి వెళ్లారు. ఇరు దేశాల సంబంధాలను సాధారణ స్థాయికి తెచ్చేందుకు రెండు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిని చైనా అధ్యక్షుడికి వివరించినట్లు ఆయన చెప్పారు.
Read Also: Lokesh : నాగ్ సార్‌ని ఒప్పించడం చాలా కష్టం.. లోకేష్ కనగరాజ్ షాకింగ్ స్టేట్‌మెంట్!
Also Read
- Nepal Floods: నేపాల్ జలప్రళయానికి ముందు భూకంపం.. 7 నిమిషాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్!
- Nepal Floods: నేపాల్ విలయం.. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 400 మంది గల్లంతు..
- LPG e-KYCపై కీలక అప్డేట్.. లాస్ట్ డెడ్‌లైన్ ఇదే..! గ్యాస్ కనెక్షన్‌కే ఎసరు..?
- UP: మహిళలపై అఖిలేష్ ఎన్నికల వరాలు.. ఏడాదికి రూ.40 వేలు సాయం ప్రకటన
‘‘ఈ రోజు ఉదయం బీజింగ్‌లో అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ను నా సహ SCO విదేశాంగ మంత్రులతో కలిసి కలిశాను. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోడీ శుభాకాంక్షలు తెలియజేశాను. రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో అభివృద్ధి గురించి అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు వివరించాను. ’’ అని ట్వీట్ చేశారు.
జూన్ 2020లో జరిగిన ఘోరమైన గల్వాన్ వ్యాలీ ఘర్షణ తర్వాత ఇద్దరు నాయకుల మధ్య ఇది మొదటి సమావేశం. అక్టోబర్ 2024లో సరిహద్దుల్లో ఘర్షణ పాయింట్లుగా ఉన్న డెమ్‌చోక్, డెప్సాంగ్ ప్రాంతాల నుంచి ఇరుదేశాల సైనికులు వెళ్లేందుకు ఒప్పందం కుదిరింది. అప్పటి నుంచి రెండు దేశాలు ద్వైపాక్షిక చర్చా విధానాలను పునరుద్ధరించాలని నిర్ణయించాయి. సోమవారం, జైశంకర్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో కూడా భేటీ అయ్యారు.
తాజావార్తలు
-
IND vs SL: జడేజా ఖాతాలో చెత్త రికార్డు.. అందులో నంబర్ వన్!
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల లాటరీకి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే.?
-
NBK111: స్పీడ్ పెంచిన బాలయ్య .. శుక్రవారం డబ్బింగ్, అక్టోబర్ 5న కొత్త షెడ్యూల్!
-
Russia: రష్యాలో గ్యాస్ కెమికల్ కాంప్లెక్స్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
-
Healthy Lifestyle: ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతకాలని ఉందా.. ఈ టైమ్‌లోనే బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ చేయండి!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..