Robert Vadra: కేజ్రీవాల్ అవకాశవాది.. కాంగ్రెస్, ఆప్ నేతలపై సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Robert Vadra: కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు సొంత పార్టీకి చెందిన నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌ని ఆయన ‘‘ అవకాశవాది’’గా పేర్కొన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి కదా అని ప్రశ్నించిన సమయంలో ఇది తన సొంత అభిప్రాయమని వెల్లడించారు. ఆప్, కాంగ్రెస్ పార్టీలు రెండూ కలిసి ప్రస్తుతం ఇండియా కూటమిలో భాగంగా ఉన్నాయి.
Read Also: Expired Food : రూ.70,000 విలువైన కాలం చెల్లిన ఆహార పదార్థాలు లభ్యం
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
కేజ్రీవాల్‌పైనే కాకుండా కాంగ్రెస్ నేతలు మణిశంకర్ అయ్యర్‌ని ‘‘లౌడ్ మౌత్’’ అని విమర్శించారు. సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్‌ని ‘‘అనుభవం లేనివాడు’’ అని కూడా పిలిచారు. ఇటీవల భారతీయులను ఉద్దేశించి మాజీ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్‌గా ఉన్న సామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. ఆయన వ్యాఖ్యలపై ‘‘ రిటైర్డ్ వ్యక్తి పదవీ విరమణ చేయాలి’’ అని అన్నారు.
ఇటీవల పిట్రోడా మాట్లాడుతూ..‘‘ ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి భారత్ ఒక ప్రకాశవంతమైన ఉదాహరణ. తూర్పున ఉన్న ప్రజలు చైనీస్‌లా కనిపిస్తారు. పశ్చిమంలో ఉన్నవారు అరబ్‌లా కనిపిస్తారు. ఉత్తరాది ప్రజలు బ్రిటీష్ వారిలా, దక్షిణ భారత దేశ ప్రజలు ఆఫ్రికన్లుగా ఉంటారు’’ అని వ్యాఖ్యానించడం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ వ్యాఖ్యల అనంతరం కాంగ్రెస్ పదవికి రాజీనామా చేశారు. ఇటీవల పలు సందర్భాల్లో రాబర్ట్ వాద్రా రాజకీయాలపై ఆసక్తి కనబరిచారు. అమేథీ లేదా రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయాలనే ఆసక్తి చూపించారు, కానీ చివరకు ఏ స్థానం నుంచి కూడా పోటీలోకి దిగలేదు.
For Robert Vadra
-Sam Pitroda is a retired oldie who should act like on
-Manishankar Iyer is loudmouth
-Digvijay Singh is an inexperienced man
-Kejriwal is an opportunistInteresting!!! Even the family doesn't respect these people… pic.twitter.com/QRK6QrXWyN
— Mr Sinha (@MrSinha_) May 26, 2024
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!