Tejashwi Yadav: నడిరోడ్డుపై కళాకారులతో తేజస్వి యాదవ్ డ్యాన్స్.. వీడియో వైరల్
- నడిరోడ్డుపై కళాకారులతో తేజస్వి యాదవ్ డ్యాన్స్
- వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్‌లో ప్రస్తుతం ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. త్వరలోనే ఎన్నికల నోటిఫికేన్ రానుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇక ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా రాహుల్‌గాంధీ సమక్షంలో ఓటర్ అధికార్ యాత్ర జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కూడా పాల్గొన్నారు. సెప్టెంబర్ 1న యాత్ర ముగిసింది. ఈ కార్యక్రమానికి ఇండియా కూటమి నేతలంతా హాజరయ్యారు.
ఇది కూడా చదవండి: UP: ఇన్‌స్టాలో వివాహితతో ప్రేమ.. హోటల్‌కు పిలిచి ప్రియుడు ఏం చేశాడంటే…!
Also Read
- Sana Malik: పాకిస్తాన్‌లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
- PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
- Ayodhya: రామాలయ నిధుల వివాదంలో కొత్త ట్విస్ట్.. PMOకు సైతం లెక్కలు ఇవ్వని రామ్ మందిర్ ట్రస్ట్!
ఓటర్ అధికార్ యాత్ర ముగియడంతో తేజస్వి యాదవ్ ఆటవిడుపు కోసం మేనల్లుడితో కలిసి షికారుకు వెళ్లారు. దీంతో ఇటీవల పాట్నాలో కొత్తగా ప్రారంభమైన మెరైన్ డ్రైవ్ ఎక్స్‌ప్రెస్‌వేపైకి వెళ్లారు. అక్కడే కొందరు సోషల్ మీడియా కంటెంటర్లు, కళాకారులు డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేస్తున్నారు. వారిని చూసిన తేజస్వి యాదవ్ వారితో కలిసి స్టెప్స్ చేశారు. బాలీవుడ్ నటుడు హృతిక్ రోషిన్ సిగ్నేచర్ స్టెప్స్ వేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలను తేజస్వి సోదరి రోహిణి ఆచార్య సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఇది కూడా చదవండి: China: చైనా సైనిక కవాతులో పాల్గొన్న పుతిన్, జిన్‌పింగ్, కిమ్
అలాగే కొంత మంది యువతీయువకులను కూడా తేజస్వి యాదవ్ కలిశారు. ఒక సామాన్యుడిలా వారితో కలిసి పోయి సంభాషించారు. చాయ్ తాగుతూ వారితో మాట్లాడారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను తేజస్వి యాదవ్ పోస్ట్ చేశారు. తన మేనల్లుడు సింగపూర్ నుంచి వచ్చాక డ్రైవ్‌కి వెళ్దామంటే.. ఇలా రోడ్డుపైకి వచ్చినట్లు తెలిపారు. యువ తోటి కళాకారులను కలిశామని.. వారు పాటలు పాడుతూ రీల్స్ చేస్తూ కనిపించారని పేర్కొన్నారు. వారు పట్టుబట్టినప్పుడు తాను కూడా డ్యాన్స్ చేసినట్లు చెప్పారు. కులం, మతాలకు అతీతంగా యువత అంచనాలకు.. ఆకాంక్షలు, కలలు.. ఆశలతో అడుగులు వేస్తామని.. కొత్త బీహార్‌ను నిర్మించడానికి అధికార మార్పు తీసుకురావాలని తేజస్వి యాదవ్ పేర్కొన్నారు.
दिल तो बच्चा ही है जी … मस्ती टाइम @ पटना मरीन ड्राइव
@iHrithik pic.twitter.com/TxelXmsSPb— Rohini Acharya (@RohiniAcharya2) September 2, 2025
बिहार के युवा बदलाव चाहते हैं , युवा तेजस्वी की अगुवाई में बढ़ता बिहार चाहते हैं ..
युवाओं के साथ अनौपचारिक संवाद से उन्हें और बेहतर तरीके से समझने का अवसर प्राप्त होता है और एक नयी ऊर्जा का संचार होता .. युवा नेतृत्व, नयी सोच के साथ ही आगे बढ़ेगा बिहार.. pic.twitter.com/nCAFPfirZI
— Rohini Acharya (@RohiniAcharya2) September 2, 2025
गर्मी, बारिश और उमस के बीच कल 16 दिनों तक चली वोटर अधिकार यात्रा समाप्त हुई। रात्रि में सिंगापुर से आए भांजे ने कहा ड्राइव पर चले।
रास्ते में सड़क पर कुछ युवा साथी कलाकार मिले। वो गाना गा रहे थे, रील्स बना रहे थे। आग्रह करने लगे तो हमने भी हाथ-पैर आजमाए।
हम सब सहजता, सरलता और… pic.twitter.com/buNCqKnA3G
— Tejashwi Yadav (@yadavtejashwi) September 2, 2025
తాజావార్తలు
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
-
Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!