China: చైనా సైనిక కవాతులో పాల్గొన్న పుతిన్, జిన్‌పింగ్, కిమ్
- చైనా సైనిక కవాతులో పాల్గొన్న పుతిన్, జిన్‌పింగ్, కిమ్
- అత్యాధునిక ఆయుధాలు ప్రయోగించిన చైనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనాలోని బీజింగ్‌లో భారీ సైనిక కవాతు జరిగింది. ఈ కార్యక్రమానికి రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సహా 25 దేశాధినేతలంతా హాజరయ్యారు. చైనా సైనికులు నిర్వహించిన భారీ కవాతును నేతలంతా తిలకించారు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై విజయానికి 80 ఏళ్ల పూర్తయిన సందర్భంగా చైనా భారీ కవాతు నిర్వహించింది. తొలిసారి అధునాతన యుద్ధ విమానాలు, క్షిపణులను ప్రదర్శించింది. ప్రపంచానికి ఒక సందేశం పంపించేందుకు చైనా ఈ ప్రదర్శన చేపట్టింది.
ఇది కూడా చదవండి: US-Venezuela: కరేబియన్ సముద్రంలో వెనిజులా నౌకపై అమెరికా దాడి.. 11 మంది మృతి
Also Read
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
ఇక ఈ కవాతుకు ఉత్తర కొరియా నేత కిమ్ బుల్లెట్ ప్రూఫ్ రైల్లో ప్రయాణించి బీజింగ్ చేరుకున్నారు. కొంత మంది అధికారులతో కలిసి ప్రయాణం సాగించారు. 2023 తర్వాత దేశం విడిచి రావడం ఇదే తొలిసారి. అమెరికా, దాని మిత్ర దేశాల నుంచి తీవ్ర ఒత్తిడి ఉన్న కారణాన ఉత్తర కొరియా.. చైనా, రష్యా మద్దతు కోసం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే రష్యాకు కిమ్ సైనికులను కూడా పంపించారు.
ఇది కూడా చదవండి: Trump: భారత్ టారిఫ్‌లపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. వైట్‌హౌస్‌లో మీడియా ప్రశ్నకు సమాధానమిదే!
ఇక మంగళవారం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ భేటీ అయ్యారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా పాల్గొన్నారు. షీల్డ్ మార్షల్‌గా బాధ్యతలు చేపట్టాక జిన్‌పింగ్‌ను కలవడం ఇదే తొలిసారి.
#WATCH | Russian President Vladimir Putin and North Korean leader Kim Jong Un join Chinese President Xi Jinping in watching China's Victory Day Parade, underway in Beijing.
(Video Source: CCTV via Reuters) pic.twitter.com/XByxPTBWTN
— ANI (@ANI) September 3, 2025
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు