West Bengal: మళ్లీ బెంగాల్ డీజీపీగా రాజీవ్‌కుమార్
- మళ్లీ బెంగాల్ డీజీపీగా రాజీవ్‌కుమార్
- ఎన్నికల సమయంలో సీఈసీ తొలగింపు
- కోడ్ ముగియడంతో తిరిగి నియమించిన మమత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్‌లో సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. మరోసారి రాష్ట్ర డీజీపీగా రాజీవ్‌కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు మమత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది డిసెంబర్‌లో రాజీవ్‌కుమార్‌ను మమతాబెనర్జీ ప్రభుత్వం డీజీపీగా నియమించింది. అయితే లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆ పోస్ట్ నుంచి ఆయన్ని కేంద్ర ఎన్నికల సంఘం తొలగించింది. ఆ స్థానంలో రాజీవ్‌కుమార్ బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ సంజయ్ ముఖర్జీని బెంగాల్ డీజీపీగా నియమించింది.
ఇది కూడా చదవండి: Agriculture: కేంద్రం కీలక నిర్ణయం.. గ్రామీణ పరిశ్రమల కోసం వ్యవసాయ నిధి ఏర్పాటు!
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
అయితే ఇటీవల లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. అలాగే రాష్ట్రంలోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు సైతం మొన్నటితో ముగిశాయి. దీంతో ఎలక్షన్ కోడ్ ముగియడంతో తిరిగి రాజీవ్‌కుమార్‌ను డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటి వరకు డీజీపీగా వ్యవహరించిన సంజయ్ ముఖర్జీ.. తిరిగి అగ్నిమాపక శాఖ డీజీగా బాధ్యతలు చేపట్టనున్నారు.
ఇది కూడా చదవండి: Congress : బీఆర్‌ఎస్‌కు డబుల్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన మహిపాల్‌రెడ్డి, గాలి అనిల్‌కుమార్
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!