Ram Madhav: యుద్ధ భూమి నుంచి తప్పుకుంటే ఏ పార్టీకి మనుగడ ఉండదు.. పీకేపై రామ్ మాధవ్ విసుర్లు
- ప్రశాంత్ కిషోర్‌పై రామ్ మాధవ్ విసుర్లు
- యుద్ధ భూమి నుంచి పారిపోయారు
- అలాంటి పార్టీలు మనుగడ సాధించలేవు
- రాహుల్ గాంధీని ఎవరూ పట్టించుకోరని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యుద్ధ భూమి నుంచి తప్పుకుంటే ఏ పార్టీకి మనుగడ ఉండదని ఆర్ఎస్ఎస్ నాయకుడు రామ్ మాధవ్ అన్నారు. మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పని తీరుపై రామ్ మాధవ్ విమర్శలు గుప్పించారు. జన్ సురాజ్ పార్టీ గురించి మాట్లాడదలుచుకోలేదని.. ప్రశాంత్ కిషోర్ పార్టీని ఏర్పాటు చేసి ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో తెలియడం లేదన్నారు. ఏ నాయకుడైనా యుద్ధ భూమి నుంచి పారిపోతే.. ఏ పార్టీ అయినా ఎలా మనుగడ సాధిస్తుందని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: Hong Kong fire: 94కు చేరిన అగ్నిప్రమాద మరణాలు.. పలువురు ఆచూకీ గల్లంతు
Also Read
- Teachers Day 2026: ఉపాధ్యాయులతో ప్రధాని మోడీ సంభాషణ.. టీచర్స్ డే సందర్భంగా కీలక సందేశం
- Chirag Paswan: జంతర్ మంతర్ దాడి కేసులో ట్విస్ట్.. భరద్వాజ్‌పై FIRకు చిరాగ్ పాశ్వాన్ డిమాండ్
- Vijay TVK Alliance: విజయ్ కూటమిలోకి ఎవరు..? మిత్రపక్షాల భేటీపై తమిళనాడులో పెరిగిన ఆసక్తి
- Kailash Mansarovar Yatra 1981: కైలాసానికి దారి మూసేసిన చైనా.. తెరిపించిన సుబ్రహ్మణ్యస్వామి.. 1981 నాటి ఆసక్తికర కథ..
ఇక రాహుల్ గాంధీని ఎవరూ కూడా సీరియస్‌గా తీసుకోరని.. అలాగే ఓట్ చోర్ వ్యవహారాన్ని కూడా ఎవరూ పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. ఒకవేళ పట్టించుకుంటే ఫలితాలు వేరేలా ఉండేవని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ సీరియస్ లేని నాయకుడు.. ఆయన ఎప్పుడూ చట్టబద్ధమైన కార్యక్రమాల్లో పాల్గొనరని విమర్శించారు. ఎన్నికల ఫలితాలను బట్టి రాహుల్ మాటలను బీహారీయులు నమ్మలేదని అర్థమవుతుందన్నారు.
ఇది కూడా చదవండి: Bihar Video: నడిరోడ్డుపై ఆకతాయి స్టంట్లు.. హడలెత్తిపోయిన విద్యార్థినులు
‘SIR’ అనేది ఎన్నికల సంఘానికి సంబంధించిదని.. అంతే తప్ప ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదన్నారు. నకిలీ ఓటర్లను తొలగించడానికి ఎప్పటికప్పుడు ఓటర్ల జాబితాలను సమీక్షించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆ ప్రక్రియ బీహార్‌లో విజయవంతంగా పూర్తయిందని.. 65 లక్షల మంది ఎంట్రీలు నకిలీలు, బోగస్ ఎంట్రీలు అని తేలిందని చెప్పారు. నిజమైన ఓటర్ల పేర్లు ఎక్కడికి పోవని తెలిపారు. ఇక ఆర్ఎస్ఎస్ అనేది భారతదేశం వెలుపల పని చేయదని తేల్చి చెప్పారు. ఆర్ఎస్ఎస్‌లో ఉండే ప్రతి పైసా ఆడిట్ అవుతుందని వివరించారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సునామీ సృష్టించింది. 243 అసెంబ్లీ స్థానాలకు గాను 202 స్థానాలు గెలుచుకుంది. నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
#WATCH | Speaking on Bihar Assembly elections 2025 and on Prashant Kishor's performance, in an interview with ANI, Senior RSS leader Ram Madhav says, "I don't want to comment on the Jan Suraj party phenomenon. I never understood the logic behind PK trying to form a party and then… pic.twitter.com/mRgyxbUDWB
— ANI (@ANI) November 28, 2025
#WATCH | In an interview with ANI, Senior RSS leader Ram Madhav says, "Who takes Rahul Gandhi too seriously nowadays? He makes all sorts of criticisms about everything. Nobody took his 'Vote Chori' campaign seriously. If people had taken it seriously, Bihar would not have seen… pic.twitter.com/GXKVQge2xc
— ANI (@ANI) November 28, 2025
#WATCH | On being asked about reports of RSS lobbying in the US, Senior RSS leader Ram Madhav says in an interview with ANI, "The RSS has categorically denied that it has employed any lobbying agency in America… But lobbying, per se, in America is not a crime. Lobbying in the… pic.twitter.com/zUNfJBTsnI
— ANI (@ANI) November 28, 2025
#WATCH | On the Delhi terror blast and Faridabad terror module case, Senior RSS leader Ram Madhav says in an interview with ANI, "There are so many myths and illusions about terrorism. The Red Fort incident has shattered several of them. Globally, the perception is that education… pic.twitter.com/apyTV9kFCT
— ANI (@ANI) November 28, 2025
తాజావార్తలు
-
Teachers Day 2026: ఉపాధ్యాయులతో ప్రధాని మోడీ సంభాషణ.. టీచర్స్ డే సందర్భంగా కీలక సందేశం
-
Teachers Day Special: టీచర్ అంటే జీవితాన్ని మార్చేవాడు! తెలుగు తెరపై గురువును గుర్తుచేసే మూడు గొప్ప సినిమాలు
-
Gold and Silver Prices Today: మరోసారి బంగారం ధరల పతనం.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే..
-
Trump: ట్రంప్ దేనికో భయపడుతున్నాడు? 50 మంది సైనిక అధికారులకు పాలిగ్రాఫ్ పరీక్షలు!
-
Ampere Magnus G Max: ఆంపియర్ మాగ్నస్ జి మ్యాక్స్.. 142KM రేంజ్.. 65KM స్పీడ్.. 34 లీటర్ల స్టోరేజ్!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!