Rahul Gandhi: నేటి నుంచి రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం.. శివసేన, ఎన్సీపీలతో జోడి..!
- నేటి మహారాష్ట్రాలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం..
- మాజీమంత్రి పతంగరావు కదమ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన రాహుల్..
- శివసేన.. ఎన్సీపీతో కలిసి ప్రచారంలో పాల్గొననున్న రాహుల్ గాంధీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేశారు. త్వరలో మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల ప్రచారాన్ని ఇవాళ్టి ( గురువారం) నుంచి లోక్ సభ ప్రధాన ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రారంభించనున్నారు. ఈ ప్రచారంలో రాహుల్ తో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సైతం పాల్గొననున్నారు. ఇక, రాహుల్ గాంధీ మధ్యాహ్నం 1 గంటకు వాంగిలో మాజీ రాష్ట్ర మంత్రి, దివంగత పతంగరావు కదమ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత 1.45 గంటలకు కడేగావ్‌లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు అని జాతీయ కాంగ్రెస్ ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.
Read Also: CM Revanth Reddy: ఎన్నికల ముందు డిక్లరేషన్ లో చెప్పినట్టే AI కి మొదటి ప్రాధాన్యత..
Also Read
- ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
- PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
- Jaishankar: జైశంకర్ మళ్లీ వేసేశాడు.. పాక్ జర్నలిస్ట్‌కు ఘాటు కౌంటర్!
- High Court: భార్యనే పనులెందుకు చేయాలి.. భర్త కూడా చేయాల్సిందే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఇక, 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి శివసేన (యూబీటీ) ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వం వహిస్తుండగా.. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ(ఎస్పీ), కాంగ్రెస్ కలిసి కూటమిగా ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, బీజేపీ మహాయుతి కూటమిగా మరోసారి కలిసి బరిలోకి దిగుతున్నాయి. ఈ సారి ఎన్నికల్లో బీజేపీ 160 నుంచి 170 సీట్లలో విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది మహరాష్ట్రలో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. 48 లోక్‌సభ స్థానాలకు గాను బీజేపీ 23 స్థానాలు, శివసేన 18 స్థానాలు, నేషనలిస్ట్ కాంగ్రెస్ 4 స్థానాలు, కాంగ్రెస్ 2, స్వాభిమాని పక్ష ఒకస్థానంలో విజయం సాధించాయి.
#WATCH | Delhi: Lok Sabha LoP and Congress MP Rahul Gandhi leaves from his residence.
Rahul Gandhi will visit Maharashtra today, where he will hold a public meeting. pic.twitter.com/aysHPWuY9I
— ANI (@ANI) September 5, 2024
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!