DK Shivakumar: పీసీసీ చీఫ్‌గా డీకే శివకుమార్‌ను తొలగించేందుకు సిద్ధరామయ్య ప్లాన్..
- పీసీసీ చీఫ్‌గా డీకే శివకుమార్‌ను తొలగించే ప్లాన్..
- డీకే అధికారాలకు కత్తెర వేయాలని సిద్ధరామయ్య వర్గం వ్యూహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DK Shivakumar: కర్ణాటక కాంగ్రెస్‌లో సీఎం సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్, ఉపముఖ్యమంత్రి అయిన డీకే శివకుమార్ వర్గాల మధ్య కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది. ముఖ్యమంత్రి పీఠం డీకే శివకుమార్‌కి దక్కాలని ఆయన వర్గం డిమాండ్ చేస్తోంది. ఇలాంటి ప్రతిపాదన ఏం లేదని సీఎం సిద్ధరామయ్య ఓపెన్‌గానే చెబుతున్నారు. దీంతో రాష్ట్ర నాయకత్వంలో విభేదాలు తారాస్థాయికి చేరాయి.
Read Also: Tesla: భారత్‌లోకి ఎంట్రీ ఇస్తున్న టెస్లా.. ముంబైలో తొలి ఎక్స్‌పీరియన్స్ సెంటర్..
Also Read
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
- Rajnath Singh: యుద్ధం కోరుకోం.. ఎవరైనా కాలు దువ్వితే ఊరుకోం.. రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
- Mushtaq Khan: ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత.. 200లకు పైగా సినిమాలు.. హాస్య నటుడిగా చెరగని ముద్ర..
- BJP: రాహుల్ గాంధీకి అవగాహన లేదు..‘‘ఓట్ చోరీ’’పై బీజేపీ స్ట్రాంట్ కౌంటర్..
ఇదిలా ఉంటే, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కెపిసిసి) అధ్యక్షుడిగా ఉన్న డీకే శివకుమార్‌ను ఆ స్థానం నుంచి తొలగించాలని సీఎం సిద్ధరామయ్య శిబిరం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గురువారం ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. సీఎం వర్గం, పీసీసీ చీఫ్ పదవికి పిడబ్ల్యుడి మంత్రి సతీష్ జార్కిహోళిని ప్రతిపాదిస్తోంది. ఆయన ఎస్టీ వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు కావడంతో, కుల సమీకరణాలను అధిష్టానం ముందు సిద్ధరామయ్య వర్గం ఉంచింది.
పార్టీలో ‘‘ఒకరికి ఒకే పదవి’’ అనే నియమానికి అనుగుణంగా కర్ణాటక పీసీసీ చీఫ్ అధ్యక్షుడిగా నియమిస్తే జార్కిహోళి తన మంత్రి పదవిని వదులుకునేలా సీఎం వర్గం ఒప్పించింది. ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో ఈ మార్పు అమలు చేయాలని సిద్ధరామయ్య వర్గం హైకమాండ్‌ని కోరింది. డీకే శివకుమార్ ప్రభావాన్ని తగ్గించే ప్లాన్‌లో భాగంగా సీఎం వర్గం ఈ వ్యూహాన్ని రచించినట్లు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడి హోదాలో ఎమ్మెల్యేలను స్వతంత్రంగా పిలవకుండా అడ్డుకునేందుకు డీకే అధికారాలకు కత్తెర వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
-
LPG Cylinder: ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ ఆగిపోతుందా? అక్టోబర్ 1 నుంచి మారనున్న నిబంధనలు..
-
Off The Record: వైసీపీ మేయర్ అభ్యర్థిగా ఆనం వారసుడా? అసలు కథ ఏంటి?
-
XI Jinping: ‘‘ AI మనుషుల కంట్రోల్లోనే ఉండాలి’’.. వైట్‌హౌజ్‌లో జిన్‌పింగ్ పిలుపు..
-
Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా లేనట్టేనా? అసలు కథ ఇదేనా!
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!