Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Pm Narendra Modi Assures No Injustice To Southern States In Delimitation Bill Debate

PM Modi: దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదు, నాది హామీ..

Published Date :April 16, 2026 , 3:56 pm
By Venu Goapl Reddy
  • డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగదు..
  • పార్లమెంట్‌ వేదికగా ప్రధాని నరేంద్రమోడీ హామీ..
  • మహిళా బిల్లు క్రెడిట్ విపక్షాలే తీసుకోండి..
  • అడ్డుకుంటే మాత్రం నాకే రాజకీయ లాభం చేకూరుతుంది..
  • లోక్‌సభలో ప్రధాని మోడీ ఫైరీ స్పీచ్..
PM Modi: దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదు,  నాది హామీ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

PM Modi: డీలిమినేషన్ బిల్లు వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని ప్రధాని నరేంద్రమోడీ లోక్‌సభలో హామీ ఇచ్చారు. గురువారం ఆయన మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై మాట్లాడారు. చిన్న రాష్ట్రం, పెద్ద రాష్ట్రం అనే తేడాలు మాకు లేవని ప్రధాని అన్నారు. మహిళా బిల్లు ద్వారా మాకు క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం లేదని, మీరే క్రెడిట్ తీసుకోవాలని విపక్షాలకు సూచించారు. కావాలంటే ప్రభుత్వ ఖర్చుతో మీ ఫోటోలు వేయించి ప్రచారం చేయిస్తానని చెప్పారు. అందరి కలిసి కట్టుగా నిర్ణయం తీసుకుంటే ఎవరికి మైలేజ్ అనే ప్రస్తావనే ఉండదని అన్నారు.

Read Also: PM Modi: ఇది చరిత్ర సృష్టించే సమయం.. మహిళా రిజర్వేషన్లకు ప్రధాని మద్దతు..

బిల్లు విషయంలో తనకు లాభం చేకూరుతుందని కొందరు భావిస్తున్నారని, మీరు వ్యతిరేకిస్తే సహజంగా నాకు రాజకీయ లాభం చేకూరుతుందని, దీనికి మద్దతు ఇస్తే ఈ ఘటన అందరికి ఘనత దక్కుతుందని అన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత ప్రకటనలో ప్రతీ ఒక్కరి ఫోటోలు వేయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. కావాలంటే ఈ క్రెడిట్ మీరే తీసుకునే పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు విపక్షాలకు చురకలు అంటించారు. మరోవైపు డీలిమిటేషన్ వల్ల ఒక్క రాష్ట్రానికి కూడా అన్యాయం జరుగదని ప్రధాని స్పష్టం చేశారు. కొందరు ఈ బిల్లు ద్వారా ఉత్తరాది, దక్షిణాది విబజన తీసుకురావాలని చూస్తున్నారని, దేశమంతా ఒక్కటే అని దీంట్లో విభజన తీసుకురావద్దని విపక్షాలకు హితవు పలికారు. ఈ బిల్లు వెనక ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని మరోసారి చెప్పారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Delimitation Bill
  • Narendra Modi
  • Parliament Debate
  • PM Modi Lok Sabha speech
  • political news

తాజావార్తలు

  • OnePlus Pad 4: వన్ ప్లస్ ప్యాడ్ 4 లాంచ్ డేట్ ఫిక్స్.. స్నాప్ డ్రాగన్ 8 Elite, 13,380mAh బ్యాటరీతో పవర్‌హౌస్!

  • PM Modi: దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదు, నాది హామీ..

  • QD MiniLED డిస్ప్లే, సౌండ్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, 34 కొత్త AI ఫీచర్లతో Lumio Vision 9 (2026) భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

  • PM Modi: ఇది చరిత్ర సృష్టించే సమయం.. మహిళా రిజర్వేషన్లకు ప్రధాని మద్దతు..

  • Honor 11000mAh Battery: పవర్ బ్యాంక్ అవసరం లేని ఫోన్.. 11,000mAh బ్యాటరీతో కొత్త స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కు రెడీ..

ట్రెండింగ్‌

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • Google Notice: గూగుల్‌కు నోటీసులు.. మెటా, ఎక్స్(ట్విట్టర్)కు కూడా.. కారణం ఇదే..

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions