Rahul Gandhi: ఇది గాంధీ-గాడ్సేల మధ్య పోరాటం.. మోడీ వెనక చూసి కార్ నడుపుతున్నాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కాంగ్రెస్ హయాంలో జరిగిన రైలు ప్రమాదాలకు బ్రిటీష్ వారిని తప్పు పట్టలేదని రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ న్యూయార్క్‌లోని భారతీయ ప్రవాసులను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో జరిగిన రైలు ప్రమాదాలకు బ్రిటిష్ వారిని నిందించడం లేదని, కేంద్ర మంత్రి బాధ్యత వహించారని ఆయన అననారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ లకు భవిష్యత్తును చూసే సామర్థ్యం లేదు.. ఏం అడిగినా వెనక్కు చూస్తారు.. రైలు ప్రమాదం ఎందుకు జరిగిందని ప్రభుత్వాన్ని అడిగితే.. 50 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ఇలా చేసిందని చెబుతుంటారని ఎద్దేవా చేశారు.
Read Also: CM KCR : బాసర సరస్వతి అమ్మవారి ఆలయాన్ని పెద్ద ఎత్తున మనం నిర్మాణం
Also Read
- SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
- Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
- West Bengal: మారనున్న పశ్చిమ బెంగాల్ పేరు.. కొత్త పేరు ఇదే!
- PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
ప్రధాని నరేంద్ర మోడీ వెనక అద్దం చూస్తూ భారతదేశం అనే కార్ నడుపుతున్నాడని విమర్శించారు. బీజేపీ ఎప్పుడూ గతం గురించి మాత్రమే మాట్లాడుతుందని, భవిష్యత్తు గురించి ఆలోచించనది విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీల మధ్య పోరు గురించి అభివర్ణిస్తూ.. ఇది మహాత్మా గాంధీ, నాథురాం గాడ్సేల మధ్య పోరాటమని రాహుల్ గాంధీ అన్నారు. ఒక నాథురామ్ గాడ్సే కోపం, హింస, జీవిత వాస్తవికతను ఎదుర్కోలేక, గాంధీని కాల్చిచంపడానికి కారణం అని అన్నారు. గాంధీజీ ముందు చూసే వాడని, ఆధునికుడు, ఓపెన్ మైండెడ్ అని, గాడ్సే గతంలో గురించి మాట్లాడాడు, భవిష్యత్ గురించి మాట్లాడలేదని, అతను కోపం, ద్వేషంతో ఉన్నాడని రాహుల్ గాంధీ విమర్శించారు. అంతకుముందు రాహుల్ గాంధీ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామాకు డిమాండ్ చేశారు. ఒడిశా బాలాసోర్ రైలు దుర్ఘటనపై ఆయన డిమాండ్ చేయాలని ట్వీట్ చేశారు.
తాజావార్తలు
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
-
Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
-
Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
-
India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!