PM Modi: నేడు ఉత్తరాఖండ్, రాజస్థాన్‌లలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్ నగర్ జిల్లాలోని రుద్రపూర్ తో పాటు రాజస్థాన్‌లోని జైపూర్ రూరల్‌లోని కోట్‌పుట్లీలో నిర్వహించే బీజేపీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఉత్తరాఖండ్, రాజస్థాన్‌లలో బీజేపీ లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ప్రధాని ర్యాలీకి భద్రత కల్పించేందుకు పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది.
Read Also: Hardik Pandya: నా తప్పిదం వల్లే ఈ పరాజయం: హార్దిక్ పాండ్యా
Also Read
- PM Modi: జేడీ వాన్స్‌తో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ.. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చ
- Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
ఇక, ఉత్తరాఖండ్‌లోని ఐదు లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19న తొలి దశలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం, ఉత్తరాఖండ్‌లోని మొత్తం ఐదు స్థానాలు 2014 నుంచి బీజేపీనే విజయం సాధిస్తుంది. అలాగే, ఆ రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, బీజేపీ అభ్యర్థులతో పాటు రాష్ట్ర అధికారులు హాజరుకానున్నారు. ప్రధాని మోడీ ఉత్తరాఖండ్‌లో తన కార్యక్రమాన్ని ముగించుకుని రాజస్థాన్‌కు బయలు దేరుతారు.
Read Also: Weather Update : తస్మాత్ జాగ్రత్త.. ఏప్రిల్ నుండి మండిపోతది
ఇక, ప్రధాన మంత్రి వచ్చే వేదిక దగ్గర ఎలాంటి హ్యాండ్‌బ్యాగ్‌లు, మండే పదార్థంతో పాటు ఇతర వస్తువులను నిషేధించాలని పోలీసులు ఆదేశించారు. ఈ సందర్భంగా ఐజీ విజిలెన్స్ కేకే వీకే, డీఐజీ కుమాం రేంజ్ యోగేంద్ర రావత్, ఎస్ఎస్పీ మంజునాథ్ టీసీ, 46వ కార్ప్స్ పీఏసీ కమాండర్ పంకజ్ భట్, ఎస్పీ క్రైం చంద్రశేఖర్ ఘోడ్కేతో పాటు పలువురు పోలీసు అధికారులు, ఉద్యోగులు ప్రధాని మోడీ భద్రత ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.
తాజావార్తలు
-
Karthi 31: మళ్లీ జోడీ కట్టనున్న కార్తి, త్రిష? నయనతార తర్వాత ఆ ఛాన్స్ ఈ స్టార్ హీరోయిన్‌కే!
-
PM Modi: జేడీ వాన్స్‌తో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ.. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చ
-
H-1B Visa: H-1B వీసాదారులకు ట్రంప్ సర్కారు షాక్.. ఉద్యోగం పోతే వెంటనే అమెరికా వీడాల్సిందే!
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!