PM Modi: ఫ్రాన్స్ పర్యటనకు మోడీ.. 11న ఏఐ సమ్మిట్‌లో పాల్గొననున్న ప్రధాని
- ఫ్రాన్స్ పర్యటనకు మోడీ
- 11న ఏఐ సమ్మిట్‌లో పాల్గొననున్న ప్రధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ మరో విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఈ నెల 11, 12 తేదీల్లో ఫ్రాన్స్‌లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఫిబ్రవరి 11న పారిస్‌లో జరిగే ఏఐ సమ్మిట్‌కు మోడీ అధ్యక్షత వహించనున్నారు. ఈ కార్యక్రమంలో అమెరికా ఉపాధ్యక్షుడు, చైనా ఉప ప్రధానమంత్రి పాల్గొననున్నారు. ఫ్రెంచ్ కంపెనీల అగ్రశేణి సీఈవోలతో కూడా ప్రధాని మోడీ చర్చలు జరపనున్నారు. ఫిబ్రవరి 12న మార్సెయిల్లో అధ్యక్షుడు మాక్రాన్‌తో ప్రధాని మోడీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.
ఇది కూడా చదవండి: Shabbir Ali : అమెరికాతో మాట్లాడే దమ్ము కేంద్రానికి లేదు
Also Read
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్‌కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
- Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
ఏఐ సమ్మిట్‌కు అధ్యక్షత వహించాలని భారత్‌ను ఫ్రాన్స్ ఆహ్వానించింది. వారం రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, స్టార్టప్‌లు, ప్రధాన వాటాదారులతో పాటు అమెరికా ఉపాధ్యక్షుడు మరియు చైనా ఉప ప్రధాన మంత్రి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఫ్రాన్స్‌లో మోడీ పర్యటించడం మోడీకి ఇది ఆరో పర్యటన కావడం విశేషం. ఇదిలా ఉంటే పర్యటనలో భాగంగా ఫిబ్రవరి 12న ఫ్రెంచ్ ప్రభుత్వం నిర్వహించే వీవీఐసీ విందుకు కూడా ప్రధాని మోడీ హాజరవుతారు.
ఇది కూడా చదవండి: Maha Kumbh 2025: మహా కుంభమేళాలో సన్యాసం స్వీకరించిన మాజీ మిస్ ఇండియా..
తాజావార్తలు
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!