PM Modi: పాక్‌కు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దమ్మేంటో చూపించారు
- పాక్‌కు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దమ్మేంటో చూపించారు
- ఆదంపూర్ ఎయిర్‌బేస్‌లో వాయుసేనను ప్రశంసించిన మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్‌కు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దమ్మేంటో చూపించారంటూ ప్రధాని మోడీ వాయుసేనను ప్రశంసించారు. పంజాబ్‌లోని జలంధర్‌లోని ఆదంపూర్ ఎయిర్‌బేస్‌లో వాయుసేనను కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్‌లో సత్తా చూపించారంటూ కొనియాడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మోడీ మాట్లాడారు.
ఇది కూడా చదవండి:Pakistan: అవును, భారత్ మా ఎయిర్ బేస్‌లపై క్షిపణి దాడి చేసింది: పాకిస్తాన్ డిప్యూటీ పీఎం..
Also Read
- CBSE Gets New Chairman: CBSEకి కొత్త ఛైర్మన్.. ఎవరీ మందీప్ భండారీ?.. పూర్తి వివరాలు ఇవే
- AFSPA Extension: మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్‌లో.. AFSPA మరో ఆరు నెలలు పొడిగింపు
- ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
- PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
‘‘అణ్వాయుధాలను చూపి బ్లాక్‌మెయిల్ చేయాలనుకున్నారు. అణుబాంబు హెచ్చరికలను భారత వాయుసేన చిత్తు చిత్తు చేసింది. భారత వాయుసేన ప్రతిభను చూసి ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. భవిష్యత్ తరాలకు మీరంతా ఆదర్శం. భారత్ మాతాకీ జై నినాదం శత్రువులకు నిద్ర లేకుండా చేసింది. చరిత్ర సృష్టించిన వాయుసేన వెంట దేశ ప్రజలంతా ఉన్నారు.’’ అని మోడీ తెలిపారు.
‘‘వాయుసేన ప్రతిభను చూసి ఉదయాన్నే మీ దగ్గరకు వచ్చేశాను. మన డ్రోన్స్, మిస్సైల్స్ దాయాది దేశానికి నిద్ర లేకుండా చేశాయి. శత్రువులకు మన సత్తా ఏంటో తెలిసింది. భవిష్యత్ తరాలకు మీరంతా ప్రేరణగా ఉంటారు. పౌరులకు ఎలాంటి నష్టం జరగకుండా శత్రువును చావు దెబ్బకొట్టారు. మళ్లీ ఉగ్ర దాడి జరిగితే కచ్చితంగా భారత్ సరైన సమాధానం చెబుతుంది.’’ అని మోడీ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Pakistan: అవును, భారత్ మా ఎయిర్ బేస్‌లపై క్షిపణి దాడి చేసింది: పాకిస్తాన్ డిప్యూటీ పీఎం..
Earlier this morning, I went to AFS Adampur and met our brave air warriors and soldiers. It was a very special experience to be with those who epitomise courage, determination and fearlessness. India is eternally grateful to our armed forces for everything they do for our nation. pic.twitter.com/RYwfBfTrV2
— Narendra Modi (@narendramodi) May 13, 2025
తాజావార్తలు
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Asian Games Marathon: 44 ఏళ్ల నిరీక్షణకు తెర.. మారథాన్‌లో భారత్‌కు సావన్ బర్వాల్ రజతం
-
Hyderabad: హుస్సేన్ సాగర్‌లో కొనసాగుతున్న నిమజ్జనాలు.. ఈ రూట్లలో వాహనాలకు నో ఎంట్రీ!
-
CM Chandrababu: ముంపు ప్రాంతాలపై సీఎం ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు.!
-
TVS Jupiter: ఫ్యామిలీ స్కూటర్లలో TVS Jupiter హవా.. 31 రోజుల్లో 1.47 లక్షల యూనిట్ల అమ్మకాలు!.. ఎందుకు ఇంత డిమాండ్?
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!