PM Modi: సౌదీ యువరాజుకు మోడీ ఫోన్.. పశ్చిమాసియా సంక్షోభంపై చర్చ
- సౌదీ యువరాజుకు మోడీ ఫోన్
- పశ్చిమాసియా సంక్షోభంపై చర్చ
- ఇటీవల ట్రంప్‌తో కూడా మోడీ సంభాషణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌదీ అరేబియా యువరాజు, ప్రధానమంత్రి అయిన హెచ్ఆర్హెచ్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్‌కు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణపై ఇరువురి మధ్య సంభాషణ జరిగింది. ఈ సందర్భంగా సౌదీ అరేబియాలోని భారతీయు సంక్షేమానికి అందిస్తున్న మద్దతుకు మోడీ ధన్యవాదాలు తెలియజేశారు.
ఇంధన సంస్థలపై దాడులను సహించబోమని, సముద్రంలో భద్రతను తప్పనిసరిగా పాటించాలని సౌదీ యువరాజుతో మోడీ అన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో మోడీ పేర్కొన్నారు. ప్రాంతీయ ఇంధన సంస్థలపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించారు. ప్రస్తుత ఉద్రిక్తతల నడుమ సముద్ర వాణిజ్య మార్గాలను తెరిచి, సురక్షితంగా ఉంచడం అత్యంత కీలకమని ఇరువురు నాయకులు నొక్కి చెప్పారు.
Also Read
- CJP: కాక్రోచ్‌లంతా అస్సామేనా..? రాంకా అరెస్ట్.. దీప్కే కూడా అరెస్ట్ చేస్తారా?
- LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
- Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
- Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..
మంగళవారం ప్రధాని మోడీ- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య కూడా ఫోన్ సంభాషణ జరిగింది. హార్ముజ్ జలసంధిపై ఇరువురి మధ్య చర్చకు వచ్చింది. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలయ్యాక ట్రంప్-మోడీ మధ్య జరిగిన సంభాషణ ఇదే మొదటిది.
Spoke with Crown Prince and PM of Saudi Arabia, HRH Prince Mohammed bin Salman and discussed the ongoing conflict in West Asia.
I reiterated India’s condemnation of attacks on regional energy infrastructure.
We agreed on the need to ensure freedom of navigation and keeping…
— Narendra Modi (@narendramodi) March 28, 2026
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?