PM Modi: ఎలాన్ మస్క్‌కి ప్రధాని మోడీ ఫోన్.. ముచ్చటెందంటే!
- ఎలోన్ మస్క్ కు ఫోన్ చేసిన ప్రధాని మోడీ..
- టెక్నాలజీతో సహా వివిధ రంగాలలో సహకారంపై మస్క్‌తో చర్చ..
- ఎలాన్ మస్క్ తో పలు కీలక అంశాలపై చర్చించా: ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: టారిఫ్‌ల విషయంలో భారత్, అమెరికాల మధ్య వాణిజ్య చర్చల అంశం కొనసాగుతున్న సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ లోని డోజ్ విభాగ అధిపతి, టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌తో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫోన్‌లో చర్చలు జరిపారు. ఈ విషయాన్ని ‘ఎక్స్’ వేదికగా ప్రధాని తెలియజేశారు.
Read Also: Maoists Surrender: ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాల ముందు లొంగిపోయిన 22 మంది మావోయిస్టులు..
Also Read
- Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- UPI: యూపీఐ ఛార్జీలపై కేంద్రం కీలక ప్రకటన..సామాన్యులకు ఊరట..
అయితే, ఎలాన్ మస్క్ తో పలు కీలక అంశాలపై చర్చించాను.. ఈ ఏడాది ప్రారంభంలో వాషింగ్టన్‌లో మా సమావేశం సందర్భంగా చర్చకు వచ్చిన అంశాలనూ మేం ప్రస్తావించామని ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. ఇక, సాంకేతికత, ఆవిష్కరణ రంగాల్లో పరస్పర సహకారానికి ఉన్న ప్రాముఖ్యతపై ఇరువురం చర్చించాం అన్నారు. ఈ రంగాల్లో అమెరికాతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు భారత్ కృతనిశ్చయంతో ఉందని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. ఇక, భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌లోకి టెస్లా ప్రవేశించడానికి గల అవకాశాలపై ఎలాన్ మస్క్- ప్రధాని మోడీల మధ్య సంభాషణ జరిగినట్లు తెలుస్తుంది.
Spoke to @elonmusk and talked about various issues, including the topics we covered during our meeting in Washington DC earlier this year. We discussed the immense potential for collaboration in the areas of technology and innovation. India remains committed to advancing our…
— Narendra Modi (@narendramodi) April 18, 2025
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!