PM Modi: ప్రధాని మోడీకి రష్యా అత్యున్నత అవార్డు..
- ప్రధాని మోడీకి రష్యా అత్యున్నత అవార్డు..
- ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ అవార్డు..
- పుతిన్ చేతుల మీదుగా మోడీకి ప్రధానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీని ఆ దేశం అత్యున్నత పౌరపుస్కారంతో గౌరవించింది. ‘‘ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్’’ని ప్రధాని అందుకున్నారు. భారత్-రష్యాల మధ్య భాగస్వామ్యాన్ని, స్నేహాన్ని పెంపొందించడంలో ప్రధాన మోడీ చేసిన అత్యున్నత ప్రయత్నాలకు గానూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ పురస్కారాన్ని అందించారు.
Read Also: Russia: సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ ఎగ్జిబిషన్‌ను సందర్శించిన ప్రధాని మోడీ
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
ఇలాంటి గుర్తింపు పొందిన తొలి భారతీయ నేతగా మోడీ రికార్డు సృష్టించారు. “ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్‌ను స్వీకరించడం గౌరవంగా భావిస్తున్నాను. నేను దానిని భారతదేశ ప్రజలకు అంకితం చేస్తున్నాను” అని అధ్యక్షుడు పుతిన్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న తర్వాత ప్రధాని మోడీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ రష్యా యొక్క అత్యున్నత దేశ పురస్కారం.
“ప్రియమైన మిత్రమా, ఈ అత్యున్నత రష్యన్ అవార్డుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీకు మంచి ఆరోగ్యం, విజయాలు, మంచి జరగాలని కోరుకుంటున్నాను. భారతదేశంలోని స్నేహపూర్వక ప్రజల శాంతి, శ్రేయస్సుని కోరుకుంటున్నాను..” అని అవార్డు ప్రధానోత్సవంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు.
#WATCH | Russian President Vladimir Putin confers Russia's highest civilian honour, the Order of St Andrew the Apostle on Prime Minister Narendra Modi.
The Russian President says, "Dear friend, from the bottom of my heart, I would like to congratulate you for this highest… pic.twitter.com/Uxdgz7PqQV
— ANI (@ANI) July 9, 2024
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!