NTA Exam Reform: పరీక్షా సంస్కరణల హైపవర్ కమిటీ సభ్యులు వీరే..
- పరీక్షా సంస్కరణలకు మోడీ సర్కార్ శ్రీకారం..
- నందన్ నీలేకనీ నేతృత్వంలో హైపవర్ కమిటీ..
- కమిటీ సభ్యులుగా వివిధ రంగాల్లో పనిచేసిన నిపుణులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTA Exam Reform: ప్రధాని నరేంద్ర మోడీ పరీక్షా సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించే పరీక్షల్లో సంస్కరణలపై ఒక హైపవర్ టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. టెక్నాలజీ వినియోగం పెంపు, పరీక్షల భద్రత, నిర్మాణాత్మక మార్పులు, పారదర్శకత వంటి అంశాలపై ఈ కమిటి సిఫారసులు చేయనుంది. ఈ కమిటీకి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని చైర్మన్‌గా వ్యవహరిస్తారు. పలు రంగాల్లో నిపుణులైన వారు సభ్యులుగా ఉన్నారు.
కమిటీ సభ్యులు వీరే:
* ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకణి (చైర్మన్)
* మాజీ ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్
* మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ డేకా
* ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వి. కామకోటి
* మాజీ విద్యాశాఖ కార్యదర్శి అనితా కర్వాల్
* లాజిస్టిక్స్ నిపుణుడు అమృత్ లాల్ మీనా
Also Read
- Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
- Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
- China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
- BRICS Summit: పుతిన్, జిన్‌పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన మరుసటి రోజే ప్రధాని నరేంద్రమోడీ ఓ వీడియోలో ఈ కమిటీ గురించిన వివరాలు ప్రకటించారు. నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యార్థులు నిరసనలు కొనసాగిన తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు, సోమవారం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు-2026ను లోక్‌సభలో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ బిల్లులో పేపర్ లీక్‌లు, పరీక్షా మోసాలపై మరింత కఠినశిక్షలు, వేగంగా దర్యాప్తు, ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు వంటివి ఇందులో ఉంటాయి.
తాజావార్తలు
-
Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
-
Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు అలర్ట్ జారీ..
-
China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
-
BRICS Summit: పుతిన్, జిన్‌పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?