Nandan Nilekani: భారత దేశంలో 47ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఒక ఎత్తు అయితే ఈ తొమ్మిదేళ్లలో జరిగిన అభివృద్ధి ఒక ఎత్తని దేశంలోని రెండవ అతిపెద్ద ఐటి కంపెనీ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, ఆధార్ నాయకుడు నందన్ నీలేకని అన్నారు.
అగ్నిపథ్ స్కీమ్ దేశాన్నే కుదిపేస్తోంది. ఈ స్కీమ్ ను కొందరు స్వాగతిస్తుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. దీని వ్యతిరేకతకు నిదర్శనం సికింద్రాబాద్ లోని రైల్వే ఘటన అనే చెప్పొచ్చు. స్కీమ్ ను రద్దుచేయాలని నిరసనలు భారీగా జరిగాయి. అయితే దీనిపై పలు కార్పొరేట్ దిగ్గజాలు స్పందించి వ్యాక్యలు చేశారు. కొద్దిరోజుల క్రితమే మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్మన్ అగ్ని వీరుల భవిష్యత్ పై హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇన్ఫోసిస్ కో ఫౌండర్…