PM Modi: ఎన్డీఏ ఎంపీలకు మోడీ విందు.. మెనూ ప్రత్యేకతలు ఇవే!
- ఎన్డీఏ ఎంపీలకు మోడీ విందు
- చాలా ఆనందంగా ఉందంటూ ట్వీట్
- మెనూ ప్రత్యేకతలు ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ ఎన్డీఏ ఎంపీలకు ప్రత్యేక విందు ఇచ్చారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత గురువారం సాయంత్రం కళ్యాణ్ మార్గ్‌లో తన నివాసంలో ఈ విందు ఇచ్చారు. ఎన్డీఏ ఎంపీలకు విందు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని ఎక్స్‌లో మోడీ పేర్కొన్నారు. ఈ సమావేశం జాతీయ అభివృద్ధి, ప్రాంతీయ ఆకాంక్షలకు ఉమ్మడి నిబద్ధతను సూచిస్తుందని తెలిపారు. రాబోయే సంవత్సరాల్లో దేశాభివృద్ధి కోసం కలిసి పని చేస్తూనే ఉంటామని చెప్పారు.
మెనూ స్పెషల్ ఇదే..
ఎంపీలకు ఇచ్చిన విందులో పూర్తి శాఖాహార మెనూకే ప్రాధాన్యత ఇచ్చారు. గోంగూర పన్నీర్, పాలకూర పప్పు హైలైట్‌గా నిలిచాయి. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు వడ్డించిన శాఖాహార భోజనమే ఎంపీలకు వండించినట్లు సమాచారం. మెనూలో ప్రాంతీయ భారతీయ వంటకాలను ఎంపిక చేశారు.
Also Read
- Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు? విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలివే!
- September 2026 Salary Update: కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ జీతం, పెన్షన్ రేపే ఖాతాల్లోకి!
- Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
అల్లంతో నారింజ రసం
దానిమ్మ రసం
సబ్జ్ బాదం షోర్బా: కూరగాయలు, బాదం, సుగంధ ద్రవ్యాలు
కాకుమ్ మటర్ అఖ్రోత్ కి షమ్మీ: పచ్చి బఠానీలు, పిండిచేసిన వాల్‌నట్‌లతో ఫాక్స్‌టెయిల్ మిల్లెట్. గ్రిడిల్‌పై వండుతారు.
కోతింబిర్ వాడి: కొత్తిమీర ఆకులు, శనగపిండితో తయారుచేసిన రుచికరమైన చిరుతిండి.
గోంగూర పనీర్: సోరెల్ ఆకులతో మసాలా దినుసుల కాటేజ్ చీజ్ కర్రీ.
ఖుబానీ మలై కోఫ్తా: క్రీమీ జీడిపప్పు కూరలో నేరేడు పండుతో నింపిన కుడుములు.
గజర్ మేథి మాటర్: మెంతి ఆకులతో టెంపర్డ్ ఎర్ర క్యారెట్లు, తాజా బఠానీలు.
భిండి సంభారియా: నువ్వులు, వేరుశెనగ, బెల్లం కలిపిన బెండకాయ
పాలకూర పప్పు: పాలకూరతో ఆంధ్రా తరహాలో టెంపర్ చేసిన పప్పు
కాలే మోతి చిల్గోజా పులావ్: మినప్పప్పు, కాల్చిన పైన్ గింజలతో బాస్మతి బియ్యం
వివిధ రకాల భారతీయ రొట్టెలు: రోటీ/ మిస్సీ రోటీ/ నాన్/ తవా లచ్చా పరాఠా
కాల్చిన పిస్తా లాంగ్చా: ఖోయాతో చేసిన పిస్తా-స్టఫ్డ్ స్వీట్
అడ ప్రదామన్: తాటి బెల్లం, కొబ్బరి పాలు, ఎండిన గింజలతో వండిన బియ్యం ముక్కలు.
మంగళవారం ఎన్డీఏ ఎంపీలతో మోడీ సమావేశం అయినప్పుడు… బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ప్రధాని మోడీని అభినందించారు. గొప్ప విజయంతో బాధ్యత పెరిగినట్లు చెప్పారు. ప్రజల సంక్షేమం కొరకు కష్టపడి పని చేయాలని ఎంపీలను మోడీ కోరారు.
Was a delight to have hosted NDA MPs for dinner at 7, Lok Kalyan Marg this evening. The NDA family represents a shared commitment to good governance, national development and regional aspirations. Together, we will continue working to strengthen our nation’s development journey…
— Narendra Modi (@narendramodi) December 11, 2025
తాజావార్తలు
-
Hashmi – Himesh : 20 ఏళ్ల తర్వాత ఇమ్రాన్ హష్మీ, హిమేష్ రేష్మియా రీ యూనియన్
-
Madras Regiment Arms Theft Case: బొల్లారం మద్రాసు రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో బిగ్ ట్విస్ట్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
Iran Trolls Trump: ట్రంప్‌ను టీజ్ చేసిన ఇరాన్.. బాలయ్య ‘భగవంత్ కేసరి’ క్లిప్‌తో కౌంటర్
-
Budameru Floods: బుడమేరులో పెరిగిన వరద ఉద్ధృతి.. అప్రమత్తమైన అధికారులు..
ట్రెండింగ్
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!