Pulwama encounter: దయచేసి లొంగిపో.. ఉగ్రవాదితో తల్లి పలికిన మాటలు వైరల్
- దయచేసి లొంగిపో
- ఉగ్రవాదితో తల్లి పలికిన మాటలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూకాశ్మీర్, పుల్వామా జిల్లా, గురువారం తెల్లవారుజాము. నాదర్, ట్రాల్ ప్రాంతం. ఉగ్రవాదుల కదలికలపై నిఘా వర్గాల సమాచారం ఆధారంగా భద్రతా దళాలు ఆపరేషన్ ప్రారంభించాయి. డ్రోన్ ద్వారా ముగ్గురు ఉగ్రవాదుల కదలికలను ఓ ఇంట్లో గమనించారు. అదే సమయంలో మాతృమూర్తి మనసు తల్లడిల్లింది. ఉగ్రవాది అమీర్ నజీర్‌కు వీడియో కాల్ చేసింది. దయచేసి లొంగిపో అంటూ ప్రాధేయపడింది. బతిమాలింది. కానీ ముష్కరుడి మనసు మాత్రం కరగలేదు. తీవ్రవాదం ముందు కన్నప్రేమ ఓడిపోయింది. అంతే క్షణాల్లోనే భద్రతా దళాల కాల్పుల్లో అమీర్ నజీర్ హతమయ్యాడు. అయితే అందుకు సంబంధించిన వీడియో కాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Off The Record: బీఆర్ఎస్ సెల్ఫ్ డిఫెన్స్‌లో పడిందా..? ఎందుకలా జరుగుతోంది?
Also Read
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
- HAPIDA SKYNeX Flying Vehicle: ట్రాఫిక్‌కు చెక్ పెట్టే ‘ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్’.. యువకుడి అద్భుత ఆవిష్కరణ! (వీడియో)
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్‌కు ట్రాన్స్ఫర్
పాకిస్థాన్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్‌తో సంబంధం కలిగిన ముగ్గురు ఉగ్రవాదులు అమీర్ నజీర్ వాని, ఆసిఫ్ అహ్మద్ షేక్, యావర్ అహ్మద్ భట్.. జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో గురువారం జరిగిన భద్రతా దళాల కాల్పుల్లో హతమయ్యారు. అంతకముందు అమీర్ నజీర్‌కు తల్లి ఫోన్ చేసి లొంగిపోవాలని బతిమాలింది. కానీ లెక్క చేయలేదు. అలాగే ఆసిఫ్ అహ్మద్ షేక్ సోదరి కూడా ఫోన్ చేసి లొంగిపోవాలని సోదరిడిని వేడుకుంది. కానీ పట్టించుకోలేదు. కొన్ని క్షణాల్లోనే ముగ్గురు ఉగ్రవాదలు హతం అయ్యారు. వీడియో కాల్ మాట్లాడేటప్పుడు ఉగ్రవాదులు ఏకే-47 రైఫిల్స్ పట్టుకుని ఉన్నట్లు కనిపించారు.
ఇది కూడా చదవండి: Shehbaz Sharif: భారత్‌తో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం
ఆపరేషన్ తర్వాత జమ్మూ కాశ్మీర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వికె బిర్డి మాట్లాడుతూ.. భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో ఈ ముగ్గురికి ఏదైనా సంబంధం ఉందా అని అధికారులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.
#terrorist killed in #Tral #Encounter was seen talking to his mother before the encounter #BREAKING #Encounter #terrorists #Nadar #Tral #pulwama #SouthKashmir #IndianArmy #Pakistan #PulwamaAttack #Pulwama
Aamir Nazir Wani Aamir's mother is telling him to surrender but Aamir… https://t.co/a58CwlyrNw pic.twitter.com/zrbilW8BZ2
— Indian Observer (@ag_Journalist) May 15, 2025
This video is of the encounter going on today in Tral, Kashmir.
Look at the terrorist hiding his head.#BREAKING #Encounter #terrorists #Nadar #Tral #pulwama #SouthKashmir #IndianArmy #Pakistan #PulwamaAttack #Pulwama https://t.co/yT0OkJC4w6 pic.twitter.com/IsBDVGsSZd
— Indian Observer (@ag_Journalist) May 15, 2025
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: “ఫుడ్ విషయంలో తగ్గేదేలే”.. వైభవ్ సూర్యవంశీ డైట్ సీక్రెట్ ఇదేనట..
-
Best Horror Movies: వెన్నులో వణుకు పుట్టించే ‘హర్రర్ సినిమాలు’ చూడాలని ఉందా.? అయితే వీటిపై ఒక లుక్ వేయండి.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్‌ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
50/30/20 Rule: పొదుపు ఖాతాలో ఎంత డబ్బు ఉంచాలి? 50/30/20 గోల్డెన్ రూల్ తెలుసుకోండి!
-
Toxic Trailer: ‘టాక్సిక్’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్.. ఈ రోజు సాయంత్రం ఎన్ని గంటలకు రిలీజ్ అంటే!
ట్రెండింగ్
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!