Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Omicron Possitive For A Three Year Old Child

మ‌హారాష్ట్రలో ఒమిక్రాన్ క‌ల్లోలం..మూడేళ్ల చిన్నారికి పాజిటివ్‌

Published Date :December 11, 2021 , 1:39 pm
By Lakshmi Narayana
మ‌హారాష్ట్రలో ఒమిక్రాన్ క‌ల్లోలం..మూడేళ్ల చిన్నారికి పాజిటివ్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

మన దేశంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు దేశంలో 32 మందికి ఒమిక్రాన్‌ వేరియంట్‌ వల్ల కరోనా సోకింది. అయితే, ఇందులో సగం మంది బాధితులు మహారాష్ట్రలోనే ఉన్నారు. మహారాష్ట్రలో ఇంత వరకూ 17 మంది ఒమిక్రాన్‌ బారిపడ్డారు. మహారాష్ట్ర నిన్న ఒక్క రోజే ఏడు కొత్త ఒమిక్రాన్‌ కేసులు వెలుగు చూశాయి. బాధితుల్లో ఒకరు ఓ మూడేళ్ల చిన్నారి కావడం ఆందోళన కలిగిస్తోంది. ముంబైలోని దార్వీ ప్రాంతానికి చెందిన వ్యక్తికి కూడా కరోనా ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకినట్టు తేలింది. ఈ వ్యక్తి టాంజానీయా నుంచి భారత్‌కు విచ్చేశాడు.

ఈ వ్యక్తికి ఇంత వరకూ కరోనా వ్యాక్సీన్‌ తీసుకోలేదు. ఇప్పటికే మహారాష్ట్రలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ ప్రారంభమైందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో శని, ఆదివారాలు రెండు రోజులు జనం గుమిగూడే కార్యక్రమాలపై నిషేధం విధించారు ముంబై పోలీసులు.
డిసెంబర్‌ 1 నుంచి భారత్‌ చేరుకున్న విదేశీ ప్రయాణికుల్లో 93 మందికి కరోనా పాజిటీవ్‌గా నిర్ధారణైంది. వీళ్లలో 83 మంది ఒమిక్రాన్‌ ప్రభావం అధికంగా గల ఎట్-రిస్క్‌ దేశాల నుంచి వచ్చారు. మిగతా 13 మంది ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రభావం లేని దేశాలు. డిసెంబర్‌ 2న కర్ణాటకలో రెండు ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు వెలుగు చూశాయి. ప్రస్తుతం మన దేశంలో ఐదు రాష్ట్రాలకు కరోనా ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాపించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Covid19
  • Maharashtra
  • Omicron Variant

తాజావార్తలు

  • Vivo V70 FE: 200MP కెమెరా, 7000mAh బ్యాటరీతో.. వివో V70 FE రిలీజ్ కు రెడీ

  • Markapuram Bus Accident: మార్కాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. చంద్రబాబు, జగన్‌, లోకేష్‌ సహా నేతల దిగ్భ్రాంతి

  • Ananya Birla-RCB: ఆర్‌సీబీతో లింక్ లేకపోయినా ట్రెండ్ అవుతోన్న అనన్య బిర్లా.. కారణం శుభ్‌మన్ గిల్‌!

  • Love Couple Arrested: వరుస దొంగతనాలు.. ప్రేమ జంట అరెస్ట్.. స్టోరీ తెలిస్తే షాకే..!

  • Iran: ప్రపంచాన్ని వణికిస్తున్న ఇరాన్ ప్రకటన.. హోర్ముజ్ తర్వాత మరో ముప్పు.. చమురు సంక్షోభం తప్పదా?

ట్రెండింగ్‌

  • 2K డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, ఫ్లాగ్‌షిప్ పనితీరుతో రాబోతున్న iQOO Neo 11 Pro సిరీస్..!

  • SGS మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ + పవర్‌ఫుల్ బ్యాటరీ + AI ఫీచర్లతో Vivo Y11 5G & Y21 5G స్మార్ట్‌ఫోన్లు లాంచ్.. ధర కూడా తక్కువే..!

  • Shane Warne-RR: షేన్‌ వార్న్‌ మాస్టర్ మైండ్.. రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి రూ.460 కోట్లు!

  • Rama Navami 2026: సత్యం, ధర్మానికి ప్రతీక.. శ్రీరాముడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప పాఠాలు ఇవే..

  • Viral Video: మరీ ఇలా ఉన్నారేంట్రా!.. కుక్కర్లు, పాత్రలు, బకెట్లలో పెట్రోల్ తీసుకెళ్తున్న జనాలు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions