Mallikarjun Kharge: NDA అంటే ‘‘నో డేటా అవైలబుల్’’.. ప్రధాని ప్రసంగంపై కాంగ్రెస్ ఎదురుదాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallikarjun Kharge: రాజ్యసభలో ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. యూపీఏ ప్రభుత్వంలో వైఫల్యాలను పీఎం మోడీ ఎండగట్టారు. అయితే, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అంతే స్థాయిలో బీజేపీపై విమర్శలు చేశారు. ప్రధాని నిరుద్యోగం, ధరల పెరుగుదల, ఆర్థిక అసమానత వంటి అంశాలపై మాట్లాడలేదని, రాజ్యాంగంపై నమ్మకం లేని వారు కాంగ్రెస్‌కి దేశభక్తి గురించి బోధిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.
ప్రధాని మోదీ పదేళ్ల అధికారం గురించి మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీని విర్మించారు. ఆర్థిక అసమానతలు.వాస్తవానికి, ప్రభుత్వం వద్ద ఎటువంటి డేటా లేదని, ఎన్డీయే అంటే ‘‘నో డేటా అవైలబుల్’’ అని సెటైర్లు వేశారు. జనగణన, ఉపాధి డేలా, ఆరోగ్య సర్వే వంటి గణాంకాలను బీజేపీ ప్రభుత్వం దాచిపెడుతోందని, మోడీ ప్రభుత్వం అబద్దాలను మాత్రమే ప్రచారం చేస్తోందని ఖర్గే మండిపడ్డారు.
Also Read
- Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
- Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
- Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
- Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
Read Also: Madhya Pradesh: వేరే వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుందని.. నర్సుని షూట్ చేసిన డాక్టర్..
రాజ్యాంగంపై నమ్మకం లేని వారు, దండి మార్చ్, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనని వారు నేడు కాంగ్రెస్ పార్టీకి దేశభక్తిని ప్రబోధించే సాహసం చేస్తున్నారని అన్నారు. యూపీఏ హయాంలో నిరుద్యోగం 2.2 శాతం ఉంటే, మీ హయాంలో 45 ఏళ్లలో గరిష్ట స్థాయికి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. 10 ఏళ్ల యూపీఏ హయాంలో సగటు జీడీపీ వృద్ధిరేటు 8.13 శాతంగా ఉందని, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో 5.6 శాతం మాత్రమే ఎందుకు ఉందన్నారు. వరల్డ్ బ్యాంక్ ప్రకారం భారత్ 2011లోనే ప్రపంచ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని చెప్పారు. ఆధార్-డీబీటీని ప్రారంభించింది యూపీయే అని చెప్పారు. గత 10 ఏళ్లలో మన ఎగుమతులు, దిగుమతుల మధ్య అంతరం మూడు రెట్లు పెరిగిందని, ఈ వాస్తవం తెలిసినా ప్రభుత్వం సమస్యగా భావించకుండా, దిద్దుబాటు చర్యలు చేపట్టకపోవడం విచారకరమన్నారు.
తాజావార్తలు
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు