BMC Election 2026: ముంబైలో కొనసాగుతున్న పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు వీరే!
- ముంబైలో కొనసాగుతున్న పోలింగ్
- పోలింగ్ బూత్‌ల దగ్గర క్యూ కట్టిన ఓటర్లు
- ఓటేస్తున్న సినీ, రాజకీయ ప్రముఖులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్థిక రాజధాని ముంబైలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7:30 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5:30 గంటలకు ముగియనుంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ బూత్‌ల దగ్గర క్యూ కట్టారు. దాదాపు దశాబ్ద కాలం తర్వాత ముంబై మున్సిపల్ ఎన్నిలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలకు చాలా ప్రముఖ్యత చోటుచేసుకుంది. అంతేకాకుండా ఈ ఎన్నికల్లోల విచిత్రమైన పొత్తులు జరిగాయి. 20 సంవత్సరాలకు పైగా దూరంగా ఉన్న థాక్రే సోదరులు కలిసి పోటీ చేస్తున్నారు. ఇంకోవైపు బీజేపీ, శివసేన, ఎన్సీపీ పార్టీలు మహాయతి కూటమిగా ఏర్పడి బరిలోకి దిగాయి. ప్రధాన పార్టీల మధ్య పోటీ నెలకొనడంతో ఎవరు గెలుస్తారా? అన్న సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Also Read
- Prakash Raj: కాక్రోచ్ జనతా పార్టీలో ప్రకాష్ రాజ్ ఎంట్రీ.. వైరల్ అవుతున్న వీడియో!
- West Bengal: ప్రధాని మోడీకి ఝల్మురి వడ్డించిన షాప్ ఓనర్‌కి ప్రాణ భయం..! పాక్ నుంచి బెదిరింపులు..
- Tiger Attack: ఘోరం.. తునికాకు కోసం అడవికి వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి.. నలుగురు మృతి
- DMK vs TVK: టీవీకే అభ్యర్థుల విద్యా అర్హతలపై డీఎంకే సంచలన ఆరోపణలు.. ఫేక్ డిగ్రీలంటూ ఆధారాల విడుదల..!
ప్రస్తుతం ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. అన్ని పోలింగ్ బూత్‌ల దగ్గర ఓటర్లు క్యూ కట్టారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, నటుడు అక్షయ్ కుమార్, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, కేంద్ర సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. ఇక అంధేరిలోని లోఖండ్‌వాలాలో నటి సాన్య మల్హోత్రా ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఇది కూడా చదవండి: Trump: మా బెదిరింపులతో ఇరాన్‌లో హత్యలు ఆగాయి.. ట్రంప్ ప్రకటన
ముంబైతో పాటు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 29 మున్సిపల్ కార్పొరేషన్‌లో ఎన్నికలు జరుగుతున్నాయి. బీఎంసీలో మొత్తం 227 వార్డులున్నాయి. మొత్తం 1,700 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 10.3 మిలియన్ల మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల ఫలితాలు జనవరి 16న విడుదల కానున్నాయి. ఇక ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్ట బందోబస్త్ ఏర్పాటు చేశారు.
#WATCH | Nagpur, Maharashtra | After casting his vote, RSS Chief Dr Mohan Bhagwat says, "In a democratic setup, voting is essential to elect the government, and hence it is the duty of every citizen. With a balanced view and people's welfare in mind, it is our duty to vote for… https://t.co/SKhp6wTrDm pic.twitter.com/V8F6o0roEI
— ANI (@ANI) January 15, 2026
#WATCH | Nagpur | RSS Chief Dr Mohan Bhagwat shows his inked finger after casting his vote for Maharashtra civic body elections pic.twitter.com/W3BZInWsDg
— ANI (@ANI) January 15, 2026
#WATCH | Mumbai: After casting his vote, Actor Akshay Kumar says, "Today, the voting for BMC is taking place. As Mumbaikars, we have the remote control with us today. I would request all the people of Mumbai to come out in large numbers and cast their votes. If we have to be the… https://t.co/AOlWRmnx1V pic.twitter.com/19RmBgMFB7
— ANI (@ANI) January 15, 2026
VIDEO | Mumbai: People queue up to cast their votes at Mount Mary Convent High School during the BMC Election 2026.#BMC2026 #Mumbai #Voting
(Full VIDEO available on https://t.co/n147TvrpG7) pic.twitter.com/IX7NvyQlma
— Press Trust of India (@PTI_News) January 15, 2026
#WATCH | Mumbai: Legendary cricketer Sachin Tendulkar shows his inked finger after casting his vote for the BMC elections.
He says, "This is a very important election. It gives us a chance where we can express our opinion through votes. Everyone should come out and cast their… https://t.co/a3GAx722A7 pic.twitter.com/dweQFzV796
— ANI (@ANI) January 15, 2026
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: అప్పుడే క్రిస్ గేల్ రికార్డుకు చేరువలోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 3 మాత్రమే..
-
Bihar IPL Team: ప్రతిభ ఉన్నా గుర్తింపు లేదు.. బీహార్‌కు కూడా ఐపీఎల్ జట్టు కావాలి..? పారిశ్రామికవేత్త భావోద్వేగ పోస్ట్ వైరల్..!
-
Gayapadda Simham: ‘గాయపడ్డ సింహం’ ఓటీటీ రిలీజ్..
-
Honda City facelift: భారత మార్కెట్లోకి సరికొత్త హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్.. అదిరిపోయే లుక్స్, ఫీచర్లు!
-
Kodak QLED Smart TV: కోడాక్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ రిలీజ్.. Google TV 5.0తో థియేటర్ ఫీల్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!