Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Mollywood Metoo 17 Cases So Far Actor Flags Threats After Speaking Out

Mollywood: మలయాళ ఫిలిం ఇండస్ట్రీ లైంగిక వేధింపులు కలకలం.. ఇప్పటి వరకు 17 కేసులు..

Published Date :August 28, 2024 , 4:36 pm
By Venu Goapl Reddy
  • మలయాళ ఫిలిం ఇండస్ట్రీలో హేమ కమిటీ ప్రకంపనలు..
  • పలువురు మహిళా నటులపై లైంగిక వేధింపులు..
  • ఒక్కొక్కరిగా బయటకు వస్తున్న బాధితులు..
  • ఇప్పటి వరకు 17 కేసులు..
Mollywood: మలయాళ ఫిలిం ఇండస్ట్రీ లైంగిక వేధింపులు కలకలం.. ఇప్పటి వరకు 17 కేసులు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Mollywood: లైంగిక ఆరోపణలు మలయాళ ఫిలిం ఇండస్ట్రీని కలవరపెడుతున్నాయి. ఇటీవల మాలీవుడ్‌లో మహిళా నటులపై ప్రభుత్వం నియమించిన హేమా కమిటి సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చింది. మహిళలు ఫిలిం ఇండస్ట్రీలో ఎలాంటి వేధింపులను ఎదుర్కొంటున్నారనే విషయాలను వెల్లడించింది. ఈ కమిటీ రిపోర్టు తర్వాత బాధితులు ఒక్కొక్కరిగా తమకు జరిగిన అనుభవాలను, వేధింపులను చెబుతున్నారు.

ఇప్పటి వరకు లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి మొత్తం 17 కేసులు నమోదయ్యాయి. ఈ పరిణామాలు మలయాల మూవీ ఆర్టిస్ట్ అసోసియేటన్ ‘‘అమ్మ’’ రద్దుకు దారి తీశాయి. ఈ వేధింపుల ఆరోపణల్లో పలువురు నటులని, నిర్మాతని ప్రశ్నించే అవకాశం ఉంది. 2013లో ఓ సినిమా సెట్‌లో ఒక నటుడు తనను వేధించాడని నటి సోనియా మల్హార్ తాజాగా ఫిర్యాదు చేశారు. కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)కి ఆమె ఫిర్యాదు చేశారు.

Read Also: Siddique : నటుడిపై నటి రేప్ కేసు.. తెలుగులోనూ?

మిను మునీర్ అనే నటి తనను ఎం ముఖేష్, జయసూర్య, మణియంపిల్ల రాజు, ఇడవెల బాబు వేధించారని గతంలో ఆరోపించారు. ఫిర్యాదు చేసిన తర్వాత నుంచి తనకు బెదిరింపులు వస్తున్నట్లు చెప్పారు. నిన్న సాయంత్రం ఆమె తనకు వచ్చిన బెదిరింపు మెసేజులను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై సిట్ ఆమె స్టేట్‌మెంట్‌ని రికార్డ్ చేయనుంది. ఓ సినిమా షూటింగ్ సమయంలో తాను టాయ్‌లెట్ నుంచి బయటకు రాగానే హీరో జయసూర్య తన సమ్మతి లేకుండా వెనకనుంచి కౌగిలించుకుని ముద్దులు పెట్టాడని ఆరోపించింది. తనకు నచ్చినట్లు చేస్తే మరిన్ని ఛాన్సులు ఇస్తానని చెప్పాడని ఆమె చెప్పింది. అమ్మ సభ్యత్వం పొందేందుకు సాయం చేస్తానని చెస్తానని అమ్మ మాజీ సెక్రటరీ ఇడవెల బాబు తనను ఫ్లాట్‌కి పిలిచి శారీరంగా వేధించాడని ఆమె ఆరోపించారు. అధికార సీపీఎం ఎమ్మెల్యే, నలుడు ముఖేష్ కోరినట్లు చేయనందుకు తనకు సభ్యత్వాన్ని తిరస్కరించినట్లు చెప్పారు.

బెంగాలీ నటి శ్రీలేఖ మిత్ర కూడా ఇలాంటి ఆరోపనలే చేశారు. దర్శకుడు రంజిత్ తనపై వేధింపులకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ఏ చిత్ర పరిశ్రమలో అయినా మహిళకు వేధింపులు బహిరంగ రహస్యమని చెప్పారు. ఒక్కొక్కరుగా వేధింపుల గురించి ఆరోపనలు చేస్తున్న క్రమంలో మలయాళ చిత్ర పరిశ్రమ యొక్క అత్యున్నత నిర్ణయాధికార సంస్థ AMMA నైతిక బాధ్యత వహించి, ప్రముఖ నటుడు మోహన్ లాల్ ప్యానెల్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Hema Committee
  • Malayalam Film Industry
  • malayalam film industry allegations
  • Me Too
  • Mollywood

తాజావార్తలు

  • Thimmarajupalli TV: కిరణ్ అబ్బవరం నిర్మాణంలో ‘తిమ్మరాజుపల్లి టీవీ’.. ట్రైలర్ డేట్ ఫిక్స్!

  • Story Board: ఇరాన్‌ షరతులకి అమెరికా తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

  • RR vs MI: “వైభవ్ vs బుమ్రా”.. తొలిసారి యంగ్ సెన్సేషన్, యార్కర్ కింగ్ మధ్య అసలైన ఫైట్!

  • స్టైలిష్ లుక్స్, శక్తివంతమైన ఇంజిన్‌తో Volkswagen Taigun.. ఈ SUV మార్కెట్‌లోకి వచ్చేది ఎప్పుడంటే..?

  • Allu Arjun Atlee Movie: ష్.. అంతా గప్ చుప్!

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions