Maulana Shahabuddin: మోడీ, యోగి ‘అఖండ భారత్’ కలని నేరవేర్చగలరు..
- మోడీ-యోగి అఖండ భారత కలని నెరవేర్చగలరు..
- ఏఐఎంజే చీఫ్ మౌలానా షహబుద్దీన్ రజ్వీ మౌలానా షహబుద్దీన్ వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maulana Shahabuddin: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందని, ప్రధాని నరేంద్రమోడీ దేశంలో, సీఎం యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో స్వచ్ఛమైన పాలన అందిస్తున్నారని, ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నారని ఆల్ ఇండియా ముస్లిం జమాత్ (ఏఐఎంజే) జాతీయ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రజ్వీ మౌలానా షహబుద్దీన్ బరేల్వీ అన్నారు. మోడీ, యోగిలు అఖండ భారత కలని సాకారం చేయగల గొప్ప వ్యక్తులని ప్రశంసలు కురిపించారు. దీని కోసం వారు చర్యలు తీసుకోవడం ప్రారంభించారని శనివారం అన్నారు.
Read Also: Ragi Dosa: రాగి దోశ తింటే కష్టపడకుండానే బరువు తగ్గడం ఖాయం!
Also Read
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
- Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
- Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన ప్రకటన తర్వాత మౌలానా ఈ వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) పాకిస్తాన్ నుంచి విడిపోతుందని, త్వరలోనే భారత్‌లో భాగమవుతుందని సీఎం యోగి చెప్పారు. యోగి జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. సింధ్ లేకుండా భారత్ సంపూర్ణం కాదని అన్నారు.
యోగి చెబుతున్నట్లు సింధ్ లేకుండా భారతదేశం సంపూర్ణం కాదని, ఎన్నికల్లో గెలిచిన తర్వాత పీఓకే కాశ్మీర్‌లో భాగం అవుతుందని వ్యాఖ్యలు చేశారని మౌలానా షహబుద్దీన్ రజ్వీ అన్నారు. భారత్ ‘‘అఖండ భారత్’’లా ఉండాలి, పాకిస్తాన్ మాత్రమే కాదు ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ కూడా భారత్‌లో భాగం కావాలి అని అన్నారు.
తాజావార్తలు
-
IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
-
CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
-
Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ ‘బిగ్ రిస్క్’!
-
Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు