రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది
రక్తహీనత సమస్య అధిగమించవచ్చు
వృద్ధాప్య ఛాయలు దూరం చేసుకోవచ్చు
శరీర బరువును నియంత్రిస్తాయి
మహిళల్లో ఎముకలు పటుత్వం కలిగి ఉంటాయి
నిద్రలేమి, ఆందోళన, మానసిక ఒత్తిడి దూరం
శారీరక శ్రమ చేసే వారికి తక్షణ శక్తి వస్తుంది