ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. దేశ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఇక ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి బీజేపీ అగ్ర నేతలంతా చేరుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా హెడ్‌క్వార్టర్‌కు చేరుకున్నారు. మరికాసేపట్లో ప్రధాని మోడీ కూడా బీజేపీ ఆఫీసుకు రానున్నారు. ఢిల్లీ ప్రజలను ఉద్దేశించి మోడీ ప్రసంగించనున్నారు. కార్యాలయానికి పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు చేరుకున్నారు. ఇక ఢిల్లీలో ప్రధాన కార్యాలయం దగ్గర అమిత్ షాకు ఎంపీలు బాన్సురీ స్వరాజ్, మనోజ్ తివారీ, తదితరులు స్వాగతం పలికారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: ఢిల్లీ ఎన్నికల ఫలితాలో అదే జరిగింది.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 48 స్థానాలు బీజేపీ కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. దాదాపు 27 ఏళ్ల తర్వాత హస్తినలో కమలం పార్టీ సర్కార్‌ను ఏర్పాటు చేయనుంది. ఇక ఆప్ 22 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇక ఓటమిని కేజ్రీవాల్ స్వాగతించారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషిస్తామని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇక ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఘోర పరాజయం పాలయ్యారు.
ఇది కూడా చదవండి: GIG Workers Pension : కోటి మంది గిగా వర్కర్స్ కు గుడ్ న్యూస్.. ప్రభుత్వం పెద్ద బహుమతి
#WATCH | BJP's winning candidate from New Delhi assembly seat, Parvesh Verma, arrives at the party's headquarters in Delhi #DelhiElections2025 pic.twitter.com/bggytr4TDT
— ANI (@ANI) February 8, 2025
#WATCH | Delhi BJP President Virendraa Sachdeva, BJP MPs Manoj Tiwari, Bansuri Swaraj and other BJP leaders celebrate the party's victory at BJP Headquarters in Delhi. pic.twitter.com/sH8qIJzmk6
— ANI (@ANI) February 8, 2025
#WATCH | Union Home Minister Amit Shah arrives at BJP Headquarters in Delhi to celebrate the party's victory in #DelhiElections2025
BJP will form the government in Delhi; As of now, BJP has won 41 seats and is leading on 7 seats. pic.twitter.com/XjjWvwamOL
— ANI (@ANI) February 8, 2025
#WATCH | Union Minister and BJP National President JP Nadda arrives at BJP Headquarters in Delhi to celebrate the party's victory in #DelhiElections2025
BJP will form the government in Delhi; As of now, BJP has won 41 seats and is leading on 7 seats. pic.twitter.com/cPU6Zn0UKz
— ANI (@ANI) February 8, 2025