రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన భారత్‌లో కొనసాగుతోంది. ఉదయం రాష్ట్రపతి భవన్‌లో ఘన స్వాగతం లభించింది. ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ స్వాగతం పలికారు. అనంతరం త్రివిధ దళాల గౌరవ వందనాన్ని పుతిన్ స్వీకరించారు. అక్కడ నుంచి రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.
గతంలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు హైదరాబాద్‌లో ఇంటిని గిఫ్ట్ ఇచ్చారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంఘటన తెలిసిందే. అయితే ఈ విషయం మీద ఇప్పటివరకు రకుల్ ప్రీత్ సింగ్ అధికారికంగా స్పందించలేదు. తాజాగా బాలీవుడ్‌లో ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయం మీద స్పందించింది. Also Read:Mega Anil: ఆ స్టేట్ బయలుదేరుతున్న ‘స్టేట్ రౌడీ’ “మీ జీవితంలో ఉన్న ఒక విచిత్రమైన రూమర్ గురించి చెప్పమ”ని అడిగితే, రకుల్…
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రికి హైదరాబాద్ జూబ్లిహిల్స్ లో ఇల్లు వుంది. అలాగే ఇప్పుడు కుప్పంలోనూ మరో ఇల్లు నిర్మించేందుకు అంతా సిద్ధం అయింది. కుప్పంలో ఇంటి నిర్మాణం కోసం ఇంతకుముందే భూమిని కొనుగోలు చేశారు చంద్రబాబు. ఇవాళ భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్ పూర్తయింది. శాంతిపురం మండలం శివపురం వద్ద జాతీయ రహదారికి ఆనుకుని 1.99 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు చంద్రబాబు. చంద్రబాబుతో పాటు ఆయన పీఏ మనోహర్ పేర్లమీద భూమి రిజిస్ట్రేషన్ చేశారు అధికారులు.…