PM Modi: దాతృత్వానికి భారత్ ముందుంటుంది.. ఛత్తీస్‌గఢ్ పర్యటనలో మోడీ వ్యాఖ్య
- దాతృత్వానికి భారత్ ముందుంటుంది
- ఛత్తీస్‌గఢ్ పర్యటనలో మోడీ వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలో ఎక్కడ సంక్షోభం వచ్చినా.. విపత్తు సంభవించినా సాయం చేసేందుకు భారతదేశం ముందుంటుందని ప్రధాని మోడీ అన్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తైంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్ రజత్ మహోత్సవం నిర్వహిస్తోంది. శనివారం ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక నవ రాయ్‌పూర్‌లో ఆధ్యాత్మిక అభ్యాసం, శాంతి, ధ్యానం కోసం నిర్మించిన ఆధునిక కేంద్రమైన బ్రహ్మ కుమారీల “శాంతి శిఖర్”ను మోడీ ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: Kerala: తొలి పేదరిక రహిత రాష్ట్రంగా కేరళ.. ప్రకటించిన సీఎం పినరయి
Also Read
- Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
- Essential Commodity Prices: వంటింట్లో మంటలు.. 42 వస్తువుల్లో 41 ధరలు పెరుగుదల..! నిత్యావసరాల తాజా లెక్కలివే
- L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
- Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రపంచంలో ఏం జరిగినా భారతదేశం విశ్వసనీయ భాగస్వామిగా.. సహాయం చేసేందుకు ముందుకు వస్తుందని.. మొదటి స్పందనగా ఉంటుందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి పరిరక్షణకు ప్రముఖ స్వరంగా భారత్ ఉంటామని తెలిపారు. ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని.. సంరక్షించుకోవడం మన బాధ్యత.. చాలా అవసరం అన్నారు. మనమంతా ప్రకృతితో సామరస్యంగా జీవించినప్పుడే ఇది సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త.. ఈరోజు ఎంత తగ్గిందంటే..!
ఇక పర్యటనలో భాగంగా రోడ్లు, పరిశ్రమలు, ఆరోగ్య సంరక్షణ , ఇంధనం వంటి కీలక రంగాల్లో రూ. 14,260 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేయనున్నారు. అలాగే షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్మారక చిహ్నం, గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల మ్యూజియంను కూడా ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఇక పుట్టుకతో వచ్చే గుండె జబ్బులతో చికిత్స పొందుతున్న పిల్లలతో సంభాషించనున్నారు. అనంతరం ఛత్తీస్‌గఢ్ విధానసభ కొత్త భవనాన్ని ప్రారంభించి.. భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

#WATCH | Prime Minister Narendra Modi to shortly inaugurate “Shanti Shikhar” of Brahma Kumaris, a modern centre for spiritual learning, peace, and meditation in Nava Raipur, Chhattisgarh
(Source: ANI/DD) pic.twitter.com/pJFMblW7vm
— ANI (@ANI) November 1, 2025
#WATCH | Prime Minister Narendra Modi inaugurates “Shanti Shikhar” of Brahma Kumaris, a modern centre for spiritual learning, peace, and meditation in Nava Raipur, Chhattisgarh
(Source: ANI/DD) pic.twitter.com/aAOmgE8ev0
— ANI (@ANI) November 1, 2025
#WATCH | Prime Minister Narendra Modi inaugurates “Shanti Shikhar” of Brahma Kumaris, a modern centre for spiritual learning, peace, and meditation in Nava Raipur, Chhattisgarh
(Source: ANI/DD) pic.twitter.com/s9OKbEtPlX
— ANI (@ANI) November 1, 2025
#WATCH | Prime Minister Narendra Modi conducts a roadshow in Nava Raipur, Chhattisgarh
PM Modi will participate in Chhattisgarh Rajat Mahotsav, marking 25 years of formation of the State of Chhattisgarh. PM will inaugurate and lay foundation stones for a series of developmental… pic.twitter.com/fL8fs7v8CN
— ANI (@ANI) November 1, 2025
తాజావార్తలు
-
OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
-
Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
-
AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!
-
Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
-
Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!