MK Stalin: కుమారుడు ఉదయనిధికి ప్రమోషన్‌పై సీఎం స్టాలిక్ కీలక వ్యాఖ్యలు
- కుమారుడు ఉదయనిధికి ప్రమోషన్‌పై సీఎం స్టాలిక్ కీలక వ్యాఖ్యలు
- సమయం ఇంకా రాలేదని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ కేబినెట్‌లో కుమారుడు ఉదయనిధికి ప్రమోషన్ అంటూ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఉదయనిధి.. డిప్యూటీ సీఎం కాబోతున్నారంటూ వార్తలు షికార్లు చేశాయి. అయితే తాజాగా ఇదే అంశంపై సీఎం స్టాలిన్ మీడియాతో స్పందించారు. ఉదయనిధిని ఉప ముఖ్యమంత్రి చేసే సమయం ఇంకా రాలేదని.. పార్టీలో మాత్రం డిమాండ్ గట్టిగా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉదయనిధి తమిళనాడు కేబినెట్‌లో క్రీడా, యువజన సంక్షేమం, ప్రత్యేక కార్యక్రమాల మంత్రిగా ఉన్నారు.
ఇది కూడా చదవండి: Heera Gold: హీరా గోల్డ్ లో ముగిసిన సోదాలు.. భారీగా అక్రమ సంపాదన..
Also Read
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
సోమవారం ఒక అధికారిక కార్యక్రమం సందర్భంగా స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. ఉదయనిధిని డిప్యూటీ సీఎంగా చేయాలనే డిమాండ్‌పై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని, దానిని పరిగణనలోకి తీసుకుంటారా అని విలేకర్లు అడిగారు. పార్టీలో డిమాండ్ ఉందని.. కానీ దానికి ఇంకా సమయం ఉందని చెప్పారు. ఎంకే.స్టాలిన్.. తండ్రి కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్టాలిన్.. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అదే కోవలో ఉదయనిధిని కూడా డిప్యూటీ సీఎంను చేయొచ్చని ఆ మధ్య వార్తలు వినిపించాయి. అయితే స్టాలిన్ మాత్రం కొట్టిపారేయలేదు. సమయం వచ్చినప్పుడు చేస్తామన్నట్లుగా సంకేతాలు ఇచ్చారు. అంటే ఏదొక రోజు జరిగే అవకాశం మాత్రం ఉందని ఈ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది.
ఇది కూడా చదవండి: Bangladesh protests: భారత సైన్యం అప్రమత్తం.. సరిహద్దుల్లో హైఅలర్ట్
తాజావార్తలు
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..