Mamata Banerjee: ‘‘నన్ను ఆపాలంటే చంపాలి’’.. మమతా దీదీ సంచలన వ్యాఖ్యలు..
- "నన్ను ఆపాలంటే చంపాలి" అంటూ తిరుగుబాటు నేతలకు మమతా సవాల్.
- తిరుగుబాటు వర్గాన్ని "ద్రోహులు"గా అభివర్ణించిన టీఎంసీ అధినేత్రి.
- పార్టీ గుర్తు తమ వర్గానిదేనని మమతా స్పష్టం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్లో ఘోర పరాజయం తర్వాత తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) తీవ్ర సంక్షోభంలో పడింది. ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయగా, తాజగా పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ రెబల్ వర్గంపై తీవ్రంగా స్పందించారు. తనను ఆపాలంటే చంపాల్సిందే అని అంటూనే, తిరుగుబాటు వర్గాన్ని ద్రోహులుగా దుయ్యబట్టారు. కోల్‌కతాలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె, పార్టీ ఎన్నికల గుర్తు తమ వద్దే ఉందని, గుర్తు ఎవరూ తీసుకెళ్లలేరని అన్నారు.
తిరుగుబాటు వర్గం ఎన్నికల సంఘం ముందు న్యాయపోరాటాన్ని ఎదుర్కోవాల్సిందే అని అన్నాను. తనను రాజకీయంగా ఆపాలంటే చంపాల్సిందే అని అన్నారు. ఇదిలా ఉంటే, శనివారం మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, మమతా బెనర్జీకి ‘‘రైట్ హ్యాండ్’’గా భావించే చంద్రిమా భట్టాచార్య అన్ని సంస్థాగత పదవులకు రాజీనామా చేశారు. దీని తర్వాత ఆమె రీటబ్రత బెనర్జీ నేతృత్వంలోని రెబల్ వర్గంతో కలిసి కనిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read
- Spurious Liquor Tragedy: కల్తీ మద్యం తాగి తొమ్మిది మంది మృతి.. 25 మందికి పైగా ఆసుపత్రికి తరలింపు
- High Court Chief Justices: 8 హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్‌ల నియామకం.. పూర్తి జాబితా ఇదే
- Sudivya Kumar Sonu: ఉన్నత విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ సోను కన్నుమూత.. జేఎంఎం తీవ్ర దిగ్భ్రాంతి
- PM Modi: ‘‘వారి గ్లాస్ ఎప్పుడూ సగం ఖాళీనే’’.. GDPపై మోదీ ఘాటు వ్యాఖ్యలు
తిరుగుబాటు నేతలు ఒత్తిళ్ల కారణంగానే పార్టీని వీడారని మమత దుయ్యబట్టారు. ఎన్నటికీ బీజేపీ ముందు తలవంచబోనని, టీఎంసీ సిద్ధాంతాలు ఎప్పటికీ బీజేపీకి వ్యతిరేకమే అని పేర్కొన్నారు. పార్టీ ప్రధాన కార్యాలయాన్ని రెబల్ వర్గం ఆక్రమించుకోవడంపై స్పందిస్తూ.. కోల్‌కతా పార్టీ ఆఫీస్ లీజుపై తీసుకున్నదేనని దానిని బలవంతంగా స్వాధీనం చేసుకోవడం చట్టవిరుద్ధమని అన్నారు. చంద్రిమా రాజీనామాతో పార్టీ రాష్ట్ర, జాతీయ వ్యవహారాలను తానే నేరుగా పర్యవేక్షిస్తానని మమతా చెప్పారు. తన నివాసాన్ని పార్టీ ప్రధాన కార్యాలయంగా ఉపయోగిస్తానని వెల్లడించారు.
తాజావార్తలు
-
Andhra Paper Mill Fine: ఆంధ్రా పేపర్ మిల్లుకు రూ.21 కోట్ల జరిమానా!
-
Madanapalle Lady Don: మదనపల్లె ‘లేడీ డాన్’ ఇంట్లో పోలీసుల మెరుపు దాడులు.. 50 రకాల ఆస్తి, 15 ఫోర్జరీ పత్రాలు స్వాధీనం!
-
Spurious Liquor Tragedy: కల్తీ మద్యం తాగి తొమ్మిది మంది మృతి.. 25 మందికి పైగా ఆసుపత్రికి తరలింపు
-
SJ Suryah: భైరవుడిని మించిన విలనిజం.. సర్దార్ 2 లో SJ సూర్య ‘బ్లాక్ డాగర్’పై భారీ హైప్!
-
OTT Releases: ఈ వీకెండ్ ఓటీటీలో చూడాల్సిన హాలీవుడ్ సినిమాలు.. థ్రిల్లర్ల నుంచి, ఫాంటసీ వరకు
ట్రెండింగ్
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!