Rajya Sabha: దేశ ప్రయోజనాలపై ప్రతిపక్ష నేతల్ని మాట్లాడనివ్వరా? కేంద్రంపై ఖర్గే ఫైర్
- పార్లమెంట్ ఉభయ సభల్లో గందరగోళం
- అధికార-ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల-తూటాలు
- దేశ ప్రయోజనాలపై ప్రతిపక్ష నేతల్ని మాట్లాడనివ్వరా?
- కేంద్రంపై మల్లిఖార్జున ఖర్గే ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ ఉభయ సభల్లో అధికార-ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల-తూటాలు పేలుతున్నాయి. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయిన దగ్గర నుంచి ప్రతిపక్ష సభ్యులంతా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం అంశం కుదిపేస్తోంది. లోక్‌సభ, రాజ్యసభల్లోనూ విపక్ష నేతలు నిరసనలు కొనసాగిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Kamal Haasan: ఏ ప్రభుత్వం శాశ్వతం కాదు.. తొలి స్పీచ్‌లో కమల్‌హాసన్ వార్నింగ్
Also Read
- PM Modi: GSLV-F17 సక్సెస్.. ‘భారత్ అంతరిక్ష శక్తి మరింత పెరుగుతోంది’.. ISROపై మోడీ ప్రశంసలు!
- Sugar Price: సామాన్యులకు గుడ్‌న్యూస్! కేంద్రం సంచలన నిర్ణయం.. చక్కెర ధరలు దిగి వస్తాయా?
- Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
- Chatgpt: చాట్ జీపీటీలో అంతరాయం.. వినియోగదారుల్లో ఆందోళన
ఇక గురువారం రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ.. లోక్‌సభ, రాజ్యసభలో ప్రతిపక్ష నేతల్ని మాట్లాడానివ్వడం లేదని.. దేశ ప్రయోజనాలపై మాట్లాడాలనుకుంటే మాట్లాడనివ్వడం లేదని ఆరోపించారు. ఇలా ఎలా సభను నడుపుతారని ఖర్గే ప్రశ్నించారు.
దీనికి కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పందిస్తూ.. ‘‘లోక్‌సభ కార్యకలాపాల గురించి రాజ్యసభలో చర్చించకూడదని ప్రతిపక్ష నాయకుడు ఖర్గేకు తెలియదా?’’ అని అన్నారు. అయినా రాహుల్‌గాంధీకి పరిపక్వత లేదని.. అమాయక పిల్లోడని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. దీంతో నడ్డా వ్యాఖ్యలను ఖర్గే తిప్పికొట్టారు.
Speaking in Rajya Sabha, LoP Mallikarjun Kharge says,"Parliament means Lok Sabha and Rajya Sabha. The LoP, Lok Sabha, wanted to speak on the country's interests, but was not allowed to speak. How can you run the House like this?"
"The LoP should know that the proceedings of the… pic.twitter.com/XFAtSjQI7h
— ANI (@ANI) February 5, 2026
తాజావార్తలు
-
Siva Nirvana: తమిళ స్టార్‌తో ‘ఇరుముడి’ డైరెక్టర్ సినిమా.. ఈ కాంబో నిజమైతే మామూలుగా ఉండదు!
-
PM Modi: GSLV-F17 సక్సెస్.. ‘భారత్ అంతరిక్ష శక్తి మరింత పెరుగుతోంది’.. ISROపై మోడీ ప్రశంసలు!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
AP UTF Strike: ఏపీ యూటీఎఫ్ నిరవధిక నిరాహార దీక్ష.. స్పెషల్ టెట్‌పై ఉపాధ్యాయుల ఆందోళన!
-
Suriya 50: సూర్య 50వ సినిమాగా ‘రోలెక్స్’.. లోకేష్ కనగరాజ్‌తో ఆ క్రేజీ కాంబో ఫిక్స్ అయినట్టేనా?
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!