Toxic Business : డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి యష్.. భారీ ధర పలికిన తెలుగు రైట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్-ఇండియా స్టార్ యష్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్‘ విడుదల కాకముందే వ్యాపార వర్గాల్లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్, డిజిటల్ బిజినెస్ డీల్స్ ప్రస్తుతం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి. నటుడిగానే కాకుండా ఈ చిత్రంతో డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి యష్ అడుగుపెడుతున్నారు. తన సొంత నిర్మాణ సంస్థ ‘మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్’ ద్వారా కేవీఎన్ ప్రొడక్షన్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న యష్, సినిమా లాభాల్లో వాటాతో పాటు కర్ణాటక ప్రాంత పంపిణీ హక్కులను తన వద్దే ఉంచుకున్నారు. కన్నడలో అతిపెద్ద స్థాయిలో థియేట్రికల్ రిలీజ్‌ను ప్లాన్ చేస్తున్నాడు యష్.
ఇక తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు సంబంధించి థియేట్రికల్ పంపిణీ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు చెందిన శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ ఏకంగా రూ. 120 కోట్లకు సొంతం చేసుకున్నట్టు సమాచారం. ఒక నాన్ -తెలుగు చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు లభించిన బిజినెస్ డీల్స్‌లో ఇది హయ్యెస్ట్ ధర అనే చెప్పాలి. ఈ సినిమా డిజిటల్ హక్కుల రేసు నుంచి డిజిటల్ దిగ్గజాలైన నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ డిజిటల్ మరియు శాటిలైట్ హక్కులను దక్కించుకోవడానికి జీ స్టూడియోస్ చర్చలు జరుపుతోంది. తాజాగా రిలీజైన ట్రైలర్ తో అంచనాలను పెంచిన ఈ సినిమా ఈనెల 26న రిలీజ్ కానుంది. థియేటర్ బిజినేస్ లో రికార్డులు సృష్టిస్తున్న ఈ సినిమా ఓటీటీ రైట్స్ ఎవరు దక్కించుకుంటారో చూడాలి.
Also Read
- Shakeel Noorani: నటిపై లైంగిక దాడి ఆరోపణలు.. 73 ఏళ్ల దర్శకుడి అరెస్ట్‌తో బాలీవుడ్లో కలకలం
- Kapali: హన్సిక ‘కపాలి’ ఫస్ట్ లుక్.. కళ్లతోనే భయపెడుతున్న హీరోయిన్!
- 'Varanasi' Surprise: మహేష్ బాబు బర్త్ డే రోజు 'వారణాసి' మేకర్స్ సర్ప్రైజ్ అనౌన్స్మెంట్! చూశారా?
- Jason Sanjay: ఇప్పటికీ నన్ను చిన్న పిల్లాడిలాగే చూస్తుంది.. అమ్మ సంగీత గురించి జాసన్ సంజయ్ ఏం చెప్పారంటే!
తాజావార్తలు
-
Toxic Business : డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి యష్.. భారీ ధర పలికిన తెలుగు రైట్స్
-
Shakeel Noorani: నటిపై లైంగిక దాడి ఆరోపణలు.. 73 ఏళ్ల దర్శకుడి అరెస్ట్‌తో బాలీవుడ్లో కలకలం
-
Motorola Edge 70 Neo: మోటరోలా ఎడ్జ్ 70 నియో.. 200MP ట్రిపుల్ కెమెరాతో మోటరోలా కొత్త ఫోన్.. డిజైన్ లీక్
-
Tragedy: నార్సింగిలో ఘోర రోడ్డు ప్రమాదం.. రాంగ్ రూట్లో దూసుకొచ్చిన కారు, ఆర్మీ జవాన్ మృతి
-
Iran and US Tensions: ఇరాన్‌పై మారిన ట్రంప్ వ్యూహం..? ఇక సైనిక దాడులు ఉండవు..! కానీ..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!