Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Malayalam Actor Lena Announces She Is Married To Gaganyaan Astronaut Prasanth Nair

Gaganyaan: “గగన్‌యాన్” వ్యోమగామిని పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించిన ప్రముఖ నటి లీనా..

Published Date :February 27, 2024 , 9:52 pm
By Venu Goapl Reddy
Gaganyaan: “గగన్‌యాన్” వ్యోమగామిని పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించిన ప్రముఖ నటి లీనా..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Gaganyaan: ప్రముఖ మలయాళ నటి లీనా తాను ‘గగన్‌యాన్’ వ్యోమగామి ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌ని పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించింది. భారత తొలి మానవసహిత అంతరిక్ష ప్రయోగం ‘గగన్‌యాన్’లో పాలుపంచుకుంటున్న నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు ప్రకటించారు. ప్రధాని ప్రకటన అనంతరం లీనా తాను పెళ్లి చేసుకున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. గగన్‌యాన్ కోసం శిక్షణ పొందుతున్న నలుగురు వ్యోమగాముల్లో ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ ఒకరు.

READ ALSO: Jio phone: క్వాల్‌కామ్ సహకారంలో జియో 5జీ ఫోన్.. రూ.10,000 లోపే ధర..

ఈ జంట జనవరి 17న వివాహం చేసుకోగా, ఫిబ్రవరి 27న లీనా ఈ విషయాన్ని ప్రకటించారు. ‘‘ఈరోజు 27 ఫిబ్రవరి 2024న మన ప్రధాని మోదీ జీ భారత వైమానిక దళ ఫైటర్ పైలట్ గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌కు మొదటి భారతీయ వ్యోమగామిగా ఆస్ట్రోనాట్ వింగ్‌ని ప్రదానం చేశారు. ఇది మన దేశానికి, కేరళకి, ముఖ్యంగా నాకు గర్వకారణం’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. జనవరి నెలలోనే పెళ్లి జరిగినప్పటికీ, గోప్యత కోసం ఈ విషయాన్ని వెల్లడించలేదు. లీనా ప్రముఖంగా మలయాళ సినీ ఇండస్ట్రీలో పనిచేశారు. మలయాళంతో పాటు తమిళం, తెలుగు, హిందీ భాష చిత్రాల్లో కూడా నటించారు. మలయాళంలో 100కి పైగా చిత్రాల్లో పనిచేశారు.

అంతకుముందు, ఈ రోజు ప్రధాని గగన్‌యాన్ ప్రయోగం ద్వారా అంతరిక్షంలోకి వెళ్లబోతున్న నలుగురు వ్యోమగాముల పేర్లను పరిచయం చేశారు. గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌తో సహా గ్రూప్ కెప్టెన్లు అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా పేర్లు ప్రకటించి, స్వయంగా ప్రధాని మోడీ అభినందించారు. నలుగురు రష్యా స్పేస్ ఏజెన్సీ రోస్కోస్మోస్ ఆధ్వర్యంలో యూరిగగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ పొందారు.

View this post on Instagram

A post shared by Lenaa ലെന (@lenaasmagazine)

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Gaganyaan
  • Gaganyaan astronaut Prasanth Nair
  • Kerala
  • Malayalam actor Lena
  • PM Modi

తాజావార్తలు

  • RCB vs MI: సాల్ట్ ‘పవర్’.. పాటిదార్ ‘స్పీడ్’.. కోహ్లీ ‘క్లాస్’.. వాంఖడేలో ఆర్‌సీబీ విధ్వంసం!

  • Moringa Powder: జిమ్‌కి వెళ్లక్కర్లేదు.. రోజుకు రెండు ముద్దల ఈ పొడి తింటే కొవ్వు కరగాల్సిందే!

  • US-Iran War: పాకిస్తాన్ తర్వాత సీన్‌లోకి రష్యా.. మధ్యవర్తిత్వానికి పుతిన్ సిద్ధం..

  • Axis Bank : నమ్మితే నట్టేట ముంచాడు.. NRI ఖాతా నుంచి రూ. 7 కోట్లు కొట్టేసిన బ్యాంక్ మేనేజర్.!

  • Chanakya Niti: మీ మాటకు విలువ పెరగాలంటే ఏం చేయాలి? ఆచార్య చాణక్యుడు చెప్పిన బెస్ట్ టిప్స్ ఇవే..

ట్రెండింగ్‌

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions