Maharashtra: లింగమార్పిడి చేయించుకున్న పోలీస్ కానిస్టేబుల్.. మగబిడ్డకు తండ్రయ్యాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: మహారాష్ట్ర బీడ్ జిల్లాలో లింగమార్పిడి చేయించుకున్న ఓ పోలీస్ కానిస్టేబుల్ మగబిడ్డకు తండ్రయ్యాడు. మజల్ గావ్ తాలుకాలోని రాజేగావ్‌కి చెందిన లలిత్ కుమార్ సాల్వే జనవరి 15న మగబిడ్డకు తండ్రి అయ్యాడు. ఇతను 2020లో లింగమార్పిడి శస్త్ర చికిత్స చేయించుకుని పురుషుడిగా మారాడు. ఆ తర్వాత ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు.
జూన్ 1988లో జన్మించిన లలితా సాల్వే, తన శరీరంలో మార్పులను చూసి వైద్య పరీక్షలు చేయించుకోగా.. Y క్రోమోజోమ్ ఉనికి ఉన్నట్లు తేలింది. సహజంగా పురుషుడు X మరియు Y సెక్స్ క్రోమోజోమ్‌లను కలిగి ఉంటే, స్త్రీలు రెండు X క్రోమోజోమ్‌లను కలిగి ఉంటారు. దీంతో సాల్వేకి జెండర్ డిస్ఫోరియా ఉందని, లింగమార్పిడి చేయించుకోవాలని వైద్యులు సూచించారు.
Also Read
- Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- UPI: యూపీఐ ఛార్జీలపై కేంద్రం కీలక ప్రకటన..సామాన్యులకు ఊరట..
2018లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన తర్వాత అతను లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. 2018-2020 మధ్య మూడు సార్లు సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. 2020లో లలిత్ సాల్వేకి ఛత్రపతి శంభాజీ నగర్‌కి చెందిన ఓ మహిళతో వివాహం జరిగింది. మీడియాతో మాట్లాడిన సాల్వే.. స్త్రీ నుంచి పురుషుడిగా మారేందుకు అనేక పోరాటాలు చేశానని, ఆ సమయంలో తనకు మద్దతు నిలిచిన వారికి థాంక్స్ తెలిపారు. నా భార్య సీమ ఒక బిడ్డను కలిగి ఉండాలని కోరుకుందని, ఇప్పుడు తండ్రైనందుకు చాలా సంతోషంగా ఉందని, నా కుటుంబం థ్రిల్‌గా ఫీల్ అవుతుందని చెప్పారు.
@AP @AFP @tass_agency @ReutersIndia@ReutersTV @FRANCE24 @CNN@euronews #India -Lalita Salve done Sex Change Surgery now He is Lalit Salve & married with women in Maharashtra, India
He is Policeman and had battled against government system for his Surgery#Buddhism pic.twitter.com/SdP95wZFNu— Mandar D (@MadDeshpande) February 18, 2020
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!