Bengaluru: బెంగళూరుకు మరో ఎయిర్‌పోర్ట్.. ప్రకటించిన సీఎం సిద్ధరామయ్య
- బెంగళూరుకు మరో ఎయిర్‌పోర్ట్
- ప్రకటించిన సీఎం సిద్ధరామయ్య
- విద్యాసంస్థల్లో రోహిత్ వేముల చట్టాన్ని అమలు చేస్తామని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగళూరులో రెండో విమానాశ్రయాన్ని నిర్మించబోతున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. శుక్రవారం 2026-27 సంవత్సరానికి గాను రాష్ట్ర బడ్జెట్‌ను సిద్ధరామయ్య ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో రాష్ట్రాభివృద్ధి కోసం వివిధ ప్రాజెక్టులు, కొత్త పథకాలు ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Israel-Iran: ఖమేనీ కోసం నిర్మించిన బంకర్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు.. వీడియో వైరల్
Also Read
- Delhi Building Collapse: ఢిల్లీలో కుప్పకూలిన 4 అంతస్తుల భవనం.. శిథిలాల కింద 50 మంది విద్యార్థులు..?
- JNU: జేఎన్ యూ ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. 10 మంది విద్యార్థినుల ఫిర్యాదులు, ICC దర్యాప్తు
- Göbekli Tepe: పిరమిడ్లకంటే వేల ఏళ్ల ముందు నిర్మించిన ఆలయం.. దానిని నిర్మించినవాళ్లే ఎందుకు పూడ్చిపెట్టారు?
- Spurious Liquor Tragedy: కల్తీ మద్యం తాగి తొమ్మిది మంది మృతి.. 25 మందికి పైగా ఆసుపత్రికి తరలింపు
కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రద్దీని తగ్గించడానికి బెంగళూరులో రెండవ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నట్లు సిద్ధరామయ్య వెల్లడించారు. భారత విమానాశ్రయాల అథారిటీ నుంచి సాంకేతిక సలహా పొందిన తర్వాత సాధ్యాసాధ్యాల నివేదికను రూపొందిస్తామని చెప్పారు. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం భారతదేశంలో మూడవ అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయంగా పేర్కొన్నారు. రద్దీని తగ్గించేందుకు కొత్త ఎయిర్‌పోర్టు నిర్మించాల్సిన అవశ్యకత ఉందని తెలిపారు. కొత్త విమానాశ్రయంతో పాటు రూ.450 కోట్లతో ఓఆర్ఆర్ కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు.
ఇది కూడా చదవండి: Gas Cylinder Priced Hiked: యుద్ధం వేళ కేంద్రం షాక్.. భారీగా పెరిగిన వంటింటి గ్యాస్ ధర
ఇక రాష్ట్రంలోని 7 దేశీయ విమానాశ్రయాల అభివృద్ధికి రూ.1,593 కోట్లను కేటాయించారు. ఈ సంవత్సరంలో రూ.200 కోట్లను ప్రత్యేకంగా కేటాయించారు. ఇక శివమొగ్గ విమానాశ్రయంలో విమాన తయారీ, అసెంబ్లీ కార్యకలాపాలు PPP మోడల్‌లో ప్రారంభించనున్నాయి. ఇక అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, డీమ్‌డ్ యూనివర్శిటీల్లో రోహిత్ వేముల చట్టాన్ని అమలు చేస్తామన్నారు. విద్యార్థులపై కులం ఆధారిత అఘాయిత్యాలను అరికట్టేందుకు ‘రోహిత్ వేముల చట్టం’’ అమలు చేస్తామని ప్రకటించారు.
తాజావార్తలు
-
War: అంటుకుంటున్న నిప్పురవ్వలు.. మంటల్లో ప్రపంచం?
-
Iran: ఇరాన్లో ఘోర ప్రమాదం.. ఇంధన ట్యాంకర్ పేలి 11 మంది మృతి..
-
Pakistan Cricket Board: వరుస ఓటములతో పాక్ క్రికెట్లో కలకలం.. మూడో టెస్టుకు ముందే సగం జట్టు మార్పు..
-
Explainer: ఇండియాలో కూడా నేపాల్ తరహా విలయం?
-
Delhi Building Collapse: ఢిల్లీలో కుప్పకూలిన 4 అంతస్తుల భవనం.. శిథిలాల కింద 50 మంది విద్యార్థులు..?
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!