Karnataka: కర్ణాటక బీజేపీలో అంతర్గత పోరు.. రాష్ట్ర అధ్యక్షుడిపై ఎమ్మెల్యే ఫైర్!
- కర్ణాటక బీజేపీలో కొనసాగుతున్న అంతర్గత పోరు..
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని బచ్చా అని సంభోదించిన గోకాక్ ఎమ్మెల్యే..
- విజయేంద్ర ఎక్కువ రోజులు పదవిలో ఉండరు: ఎమ్మెల్యే రమేశ్ జార్కిహోళి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో అంతర్గత పోరు కేవలం కాంగ్రెస్ పార్టీలోనే అనుకున్నాం.. కానీ, ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో లుకలుకలు మొదలు అయ్యాయి. Trump: అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారానికి ముందు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్రపై గోకాక్ ఎమ్మెల్యే రమేశ్ జార్కిహోళి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కన్నడ కమలం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని’బచ్చా’ అని పిలిచారు.
Read Also: Pawan Kalyan: డిప్యూటీ సీఎం అనే పదానికి పవన్ కళ్యాణ్ వన్నె తెచ్చారు!
Also Read
- Road Accident: టైరు పేలి అదుపుతప్పిన కారు.. నలుగురు విద్యార్థులు మృతి
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్‌లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
ఇక, శనివారం నాడు బెళగావిలో జరిగిన బహిరంగ సభలో బీజేపీ ఎమ్మెల్యే రమేశ్ జార్కిహోళి మాట్లాడుతూ.. ఈ వేదిక ద్వారా నేను విజయేంద్రకు కఠినమైన సందేశాన్ని పంపాలనుకుంటున్నాను.. మీరు ఓ బచ్చా.. ఎక్కువ కాలం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండరు అని తేల్చి చెప్పారు. యడ్యూరప్ప మా నాయకుడు.. అతడి గురించి మాట్లాడినప్పుడల్లా, నేను జాగ్రత్తగా ఉంటా.. ఆయనను మేము నిరంతరం గౌరవిస్తామన్నారు. అలాగే, నేను రాష్ట్రంలో ఎక్కడా స్వేచ్ఛగా తిరగలేనని తెలుసు.. అందుకే, షికారిపుర నుంచి విజయేంద్ర ఇంటి వరకు ఆందోళన కొనసాగిస్తాను తేల్చి చెప్పారు. నేను పోలీసులను, గన్‌మెన్‌లను తీసుకురాను, ఒంటరిగా వస్తానని బీజేపీ చీఫ్ విజయేంద్రకు రమేశ్ జార్కిహోళి సవాల్ విసిరారు. దీంతో ఇరువురు మధ్య వివాదంలో కమలం పార్టీలో అంతర్గత కుమ్ములాటకు దారి తీసింది.
తాజావార్తలు
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
ISI Spy Trap: పాక్ ISI స్పై ట్రాప్.. ‘నగ్న ఫొటోలు’ ఎరగా వేసి భారత రక్షణ అధికారులను టార్గెట్ చేస్తున్న పాక్ ISI?
-
Hrehaan Roshan: హృతిక్ రోషన్ కొడుకు సింగర్‌గా ఎంట్రీ.. తొలి పాటతోనే అదరగొట్టిన హృహాన్!
-
Nepal Floods: నేపాల్‌లో భారీ వరదలు.. 16 మంది హైదరాబాద్ ఎన్ఆర్ఐలు గల్లంతు..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
ట్రెండింగ్
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!