Narendra Modi: అగ్నిపథ్ పథకంపై విపక్షాల సీరియస్.. మోడీ రియాక్షన్ ఇదే..!
- అగ్నిపథ్ పథకంపై విపక్షాలు తీవ్ర విమర్శలు..
- విపక్షల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ..
- దేశ సైన్యాన్ని బలోపేతం చేయడానికే సంస్కరణలు: ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Narendra Modi: అగ్నిపథ్ పథకంపై విపక్షాలు చేస్తోన్న విమర్శలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రియాక్ట్ అయ్యారు. భారత బలగాలకు సంబంధించి పెన్షన్ నిధులు ఆదా చేసేందుకే ఈ పథకం తీసుకువచ్చారంటూ చేస్తోన్న కామెంట్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ స్కీమ్ ను సమర్థిస్తూ మాట్లాడిన ఆయన.. దేశ సైన్యాన్ని ఆధునికీకరించడంతో పాటు బలోపేతం చేయడానికి అవసరమైన సంస్కరణ అని నరేంద్ర మోడీ వెల్లడించారు.
Read Also: Kamala Harris vs Donald Trump: చర్చకు రెడీ అంటునన్న కమలాహారిస్.. ఇప్పుడే వద్దన్న ట్రంప్
Also Read
- ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
- Salary Hike 2026-27: ఉద్యోగులకు గుడ్న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!.. ఏ రంగంలో ఎక్కువంటే?
- Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
- Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
కాగా, అంతకు ముందు.. కార్గిల్ యుద్ధానికి సాక్షిగా లద్ధాఖ్ నిలిచిందని ప్రధాని మోడీ తెలిపారు. అమరలు త్యాగాలకు గుర్తుగా ‘విజయ్ దివస్’ను జరుపుకుంటున్నాం.. దేశం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన సైనికులు చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు.. ప్రజల గుండెల్లో వారు చిరకాలం గుర్తుండిపోతారని ప్రధాని వెల్లడించారు. ఇక, కార్గిల్ యుద్ధంలో భారత్ విజయకేతనం ఎగురవేసిన సందర్భంగా దేశం అంతా ఇవాళ ‘కార్గిల్ విజయ్ దివస్’ను జరుపుకుంటున్నారు. ఈ మేరకు లద్ధాఖ్ ద్రాస్‌లోని కార్గిల్ యుద్ధ స్మారకం దగ్గర ప్రధానితో పాటు సీడీఎఫ్ చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ అధిపతి లెఫ్ట్‌నెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదితో పాటు త్రివిధ దళాలు నివాళులర్పించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..