Uttar Pradesh: గ్రామస్థులపై నక్క దాడి.. 10 ఏళ్ల బాలుడు సహా ముగ్గురికి గాయాలు
- ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో నక్కల దాడి..
- నక్కల దాడిలో గాయపడిన 10 ఏళ్ల బాలుడితో పాటు మరో ముగ్గురు..
- దాడులు చేసే నక్కలను పట్టుకుంటామని తెలిపిన అటవీ శాఖ అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బహ్రైచ్‌లో ఇటీవల తోడేళ్ల దాడి జరిగిన తర్వాత ఇప్పుడు కాన్పూర్ సమీపంలోని గ్రామాల్లో నక్కల దాడులు పెరిగాయి. రెండు వేర్వురు ఘటనల్లో 10 ఏళ్ల బాలుడు సహా అనేక మంది గ్రామస్తులను గాయపడ్డారు. దీంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమైయ్యారు. మంగళవారం సాయంత్రం పొలాల్లో పని చేస్తున్న షాను, రామ్ బహదూర్‌లతో పాటు పదేళ్ల బాలుడిపై నక్క దాడి చేసి గాయపరిచింది. అలాగే, మరో సంఘటనలో బెహత్ సకత్ నివాసి రామ్ కిషోర్ (50)ని కూడా ఈ నక్క గాయపర్చింది అని స్థానికులు తెలిపారు.
Read Also: Gas Leak: రసాయన పరిశ్రమలో గ్యాస్ లీక్.. అల్లాడుతున్న ప్రజలు..
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
కాగా, నక్కల దాడులు జరిగినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) పేర్కొన్నారు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది అన్నారు. అధిక వర్షపాతంతో ఈ వన్యప్రాణులను వాటి సహజ ఆవాసాల నుంచి స్థానభ్రంశం కోసం సమీపంలోని గ్రామాల్లోకి వచ్చే అవకాశం ఉందని ఆయన సూచించారు. నక్కల దాడిపై జిల్లా యంత్రాంగం బాధిత ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉందని చెప్పుకొచ్చారు. అయితే, బహ్రైచ్‌లో గత వారం రోజుల క్రితం తోడేళ్ళు 10 మందికి పైగా ప్రాణాలను బలిగొన్నాయి. చాలా మందిని తీవ్రంగా గాయపర్చాయి. ఇక, వీటిని పట్టుకునేందుకు అధికారులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఐదు తోడేళ్లను పట్టుకోగా.. ఆరవ తోడేలు దాడి చేయడంతో ప్రజల్లో మరింత భయం నెలకొంది.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!