Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Kangana Was Recently Thrown By Asaduddin Owaisi Cynics

కంగనా పై అసదుద్దీన్‌ సెటైర్లు

Published Date :November 15, 2021 , 9:58 pm
By NTV WebDesk
కంగనా పై అసదుద్దీన్‌ సెటైర్లు
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఇటీవల ఎప్పుడు ఏదో ఒక కాంట్రావర్సీతో వార్తల్లో నిలుస్తున్న కంగనా పై తాజాగా అసదుద్దీన్‌ ఓవైసీ సైటైర్లు విసిరారు. స్వాతంత్ర్యంపై కంగనా చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. కంగనా 2014లోనే నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని, 1947లో వచ్చింది కేవలం భిక్ష అని కామెంట్స్‌ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా కంగనా పై విమర్శల పాలైంది. తను తీసుకున్న పద్మశ్రీ అవార్డును సైతం వెనక్కి ఇచ్చి వేయాలని చాలా మంది డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై బీజేపీ నేతలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని సోషల్‌ మీడియాలో పెద్ద ట్రోల్‌ నడుస్తుంది. కంగనా ఇప్పటికే పలుమార్లు విద్వేశాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది.

ఈ అంశంపై MIM అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ బీజేపీ నేతలపై ఫైర్‌ అయ్యారు. దేశ అత్యున్నత పురస్కారం అందుకున్న ఓ మేడమ్‌ 2014లో స్వాతంత్ర్యం లభించిందన్నారు. ఆ వ్యాఖ్యలు ఓ ముస్లిం చేసి ఉంటే UAPA చట్టం కేసుపెట్టి, మోకాళ్లపై కాల్పులు జరిపి.. ఆ తర్వాత జైలుకు పంపేవారని విమర్శించారు. ఆమె రాణి.. మీరు రాజు (యోగి ఆదిత్యనాథ్‌).. అయితే మీరు ఏం చేయరంటూ తీవ్ర వ్యాఖ్య లు చేశారు. ఇటీవల జరిగిన భారత్‌ – పాక్‌ టీ20 మ్యాచ్‌ అనంతరం పాక్‌ గెలుపొందడంతో సంబరాలు చేసుకున్న వారిపై దేశద్రోహం కింద కేసులు పెడుతామని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ సంద ర్భంగా కంగన రనౌత్‌పై దేశద్రోహం అభియోగాలు మోపుతారా?.. విద్రో హం కేసులు కేవలం ముస్లింలపై మాత్రమేనా? అంటూ ప్రశ్నించారు. ఇంతకీ దేశానికి స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చిందోనని ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగిని ప్రశ్నించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Asaduddin
  • bjp
  • Kangana Ranaut
  • MIM
  • modi

తాజావార్తలు

  • Tovino Thomas : టాలీవుడ్ మూవీస్ మేకింగ్ పై మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ సెటైర్స్

  • Airtel Rs 48 Plan : ఎయిర్‌టెల్ నుంచి అదిరిపోయే ప్లాన్.. ఈ ఆఫర్‌ తెలిస్తే యూజర్లు అస్సలు వదలరు!

  • Gold Rates: గోల్డ్ లవర్స్‌కు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Nagarjuna: ‘కింగ్ 100’ స్టోరీ పై హింట్ ఇచ్చిన నాగార్జున..!

ట్రెండింగ్‌

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • పచ్చిమిర్చి కోశాక చేతులు మండుతున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions