Asaduddin Owaisi: ఎన్నికల తర్వాత దేశంలో ముస్లింలపై దాడులు పెరిగాయి..
- ఎన్నికల తర్వాత ముస్లింలపై దాడులు పెరిగాయి..
- సంఘ్ పరివార్‌ని ప్రశ్నించిన అసదుద్దీన్ ఓవైసీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: ఎన్నికల ఫలితాల అనంతరం దేశంలో పలు ప్రాంతాల్లో ముస్లింలపై దాడులు పెరిగాయని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఎక్స్ వేదికగా ఆయన సంఘ్ పరివార్‌ని ప్రశ్నించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇద్దరు మౌలానాలు హత్యకు గురయ్యారని, అక్బర్ నగర్‌లో ముస్లిం ఇళ్లను బుల్డోజ్ చేశారని, ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు ముస్లింలను కొట్టారని ఆయన ట్వీట్ చేశారు. సంఘ్ పరివార్ ముస్లింలపై ప్రతీకారం తీర్చుకుంటుందా..? అని ఎంఐఎం అధినేత ప్రశ్నించారు.
Read Also: Telangana Crime: ఆస్తి కోసం కన్నతల్లినే కడతేర్చాడు.. డ్రామా ఆడి దొరికిపోయాడు..
Also Read
- PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
- PM Modi: "2047 నాటికి 'వికసిత భారతే లక్ష్యం.. We Will Do It.." దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
జూన్ 4న ఫలితాలు ప్రకటించిన ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 24 మంది ముస్లిం అభ్యర్థులు గెలుపొందారు. 2014లో 23 మంది ముస్లిం అభ్యర్థులు గెలిచిన దాని కన్నా ఎక్కువ, చివరి పార్లమెంట్‌తో పోలిస్తే(26)తక్కువ. అయితే, ఈ సారి మోడీ కేబినెట్‌లో ఒక్కరూ కూడా ముస్లిం మంత్రి లేరనే విమర్శలు కూడా వెళ్లువెత్తుతున్నాయి. ఈ ఏడాది 78 మంది ముస్లిం అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. గెలిచిన ప్రముఖుల్లో మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ ఉన్నారు. ఈయన పశ్చిమ బెంగాల్ బెర్హంపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరిని ఓడించారు. ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ నుంచి గెలుపొందారు. అస్సాం ధుబ్రీ నుంచి కాంగ్రెస్ నేత రకీబుల్ హుస్సేన్ ఉన్నారు.
चुनाव के नतीजों के बाद मुल्क के कई हिस्सों में मुसलमानों पर हमलों के वाक़ि'आत बढ़ रहे हैं।
उत्तर प्रदेश में 2 मौलानाओं का क़त्ल कर दिया गया, अकबरनगर में मुसलमानों के घर पर बुलडोज़र चला दिया गया, छत्तीसगढ़ में दो मुसलमानों को Lynch कर दिया गया।
क्या संघ परिवार मुसलमानों से बदला…
— Asaduddin Owaisi (@asadowaisi) June 13, 2024
తాజావార్తలు
-
ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
-
Mythri Ravi: “రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు”
-
Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
-
Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
-
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!