Karnataka: మైనర్‌ను లాడ్జికి తీసుకెళ్లి యువకుడు లైంగికదాడి.. సోషల్ మీడియాలో వీడియో
- మైనర్ బాలికను లాడ్జికి తీసుకెళ్లి యువకుడు లైంగికదాడి
- వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన నిందితుడు
- కర్ణాటకలోని ధార్వాడ్ నగరంలో ఘటన
- ఆగస్టు 8న ఓ లాడ్జికి తీసుకెళ్లి మైనర్‌పై లైంగికదాడి
- నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మైనర్ బాలికను లాడ్జికి తీసుకెళ్లి యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా.. వీడియో కూడా తీశాడు. ఈ ఘటన కర్ణాటకలోని ధార్వాడ్ నగరంలో జరిగింది. ఆగస్టు 8న ఓ లాడ్జికి తీసుకెళ్లి మైనర్‌పై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యువకుడు లైంగిక దాడి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. చాలా మంది వాట్సాప్ గ్రూపుల్లో పెట్టగా, చాలా మంది ఇతర గ్రూపుల్లో షేర్ చేశారు.
Read Also: Anna Canteens: రేపే ఏపీ వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లు ప్రారంభం..
Also Read
కాగా.. ఆ యువకుడిని ధార్వాడ్ విద్యాగిరి పోలీస్ స్టేషన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా.. గ్రూపుల్లో వీడియో షేర్ చేసిన 9 మందిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దేశ వ్యాప్తంగా.. మైనర్ బాలికపై అత్యాచారాలు, హత్యలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం అలాంటి అత్యాచారాలకు పాల్పడే మృగాళ్ల కోసం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, ఆగడాలు మాత్రం ఆగడం లేదు.
Read Also: Team India: టీమిండియాకు కొత్త బౌలింగ్ కోచ్.. ఆయన ఎవరంటే..?
తాజావార్తలు
-
buchi babu: సినిమా హిట్ అయినా ఆ తప్పును ఒప్పుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు..
-
India vs Pakistan: అంపైర్లు కూడా భారత్‌కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
-
TG20 League: ‘హైదరాబాద్ ఈ ఛాంపియన్స్’ ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
-
Ragi Burelu: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. సాంప్రదాయ పద్ధతిలో ‘రాగి బూరెలు’ ఎలా చేయాలో తెలుసా?
-
APL: విద్యార్థులకు శుభవార్త.. ఏపీఎల్ మ్యాచ్‌లకు ఉచిత ప్రవేశం..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!