Varun Tej : ‘ఎన్టీఆర్‌ను టార్గెట్ చేయలేదు’.. ట్రోల్స్‌పై వరుణ్ తేజ్ క్లారిటీ..
- ఎన్టీఆర్ ఇమిటేషన్ వివాదంపై వరుణ్ తేజ్ స్పందన
- 'ఆ సీన్ గతేడాదే షూట్ చేశాం' అంటూ వివరణ
- ట్రోలింగ్‌కు, ఇమిటేషన్‌కు తేడా ఉందన్న హీరో
- 'నా కొడుకు నాకు లక్' అంటూ లావణ్యపై ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varun Tej : నటుడు వరుణ్ తేజ్ తాజాగా నటించిన ‘కొరియన్ కనకరాజు’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ యూవీ క్రియేషన్స్ ఆఫీస్‌లో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలో పాల్గొన్న వరుణ్ తేజ్, ఇటీవల నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైన ఎన్టీఆర్ ప్రాచీన డైలాగ్ ఇమిటేషన్ వివాదంపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. సినిమాలోని ఆ సన్నివేశాన్ని కావాలని ప్లాన్ చేసి తీసింది కాదని, నిజానికి దానిని గతేడాది నవంబర్లోనే షూట్ చేశామని వెల్లడించారు. తాము ప్రమోషన్లలో భాగంగా సీనియర్ నటులు కృష్ణ గారిని కూడా ఇమిటేట్ చేశామని, ట్రోలింగ్ చేయడానికి , ఇమిటేషన్ చేయడానికి చాలా వ్యత్యాసం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
తమకు ఏ నటుడి పట్ల కానీ, సీనియర్ల పట్ల కానీ ఎలాంటి గౌరవభంగం తలపెట్టే ఉద్దేశం లేదని వరుణ్ తేజ్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ గారి డైలాగ్‌ను కేవలం వినోదం కోసమే ఇమిటేట్ చేశామని, ఎవరినీ ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేయలేదని ఆయన పేర్కొన్నారు. ఎవరినీ కించపరచాలనే ఆలోచన తమకు లేదని చెబుతూ, ప్రేక్షకులు ఈ విషయాన్ని అర్థం చేసుకుని వివాదానికి ఇక్కడితో తెరదించాలని ఆకాంక్షించారు. లావణ్య చాలా హ్యాపీ ఈ సక్సెస్ తరువాత నా కొడుకు నాకు లక్ గా ఫీల్ అవుతున్నా అని వరుణ్ అన్నారు.
Also Read
- Bethlehem Kudumba Unit : 'బెత్లెహం కుడుంబ యూనిట్' తెలుగు విడుదలకు అడ్డంకి
- Yasha Nagula : యూట్యూబ్‌ను షేక్ చేసిన 'యేషనాగుల'.. 5 రోజుల్లోనే 50 మిలియన్ల వ్యూస్!
- Yash Toxic: రేపు యశ్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్! ‘టాక్సిక్’కు మళ్లీ థియేట్రికల్ ట్రీట్.. కానీ ఈసారి స్పెషల్ వెర్షన్
- Ravi Teja: రవితేజకు ‘ఇరుముడి’ ఏం నేర్పింది? మాస్ మహారాజాలో ఈ మార్పు ఎప్పుడూ చూడలేదు!
తాజావార్తలు
-
Smriti Mandhana: మిథాలీ రాజ్‌ను పక్కకు నెట్టిన స్మృతి.. ఆసియా కప్‌లో సరికొత్త చరిత్ర..
-
OTR: రాజగోపాల్ రెడ్డి రాజన్న రాగం ఎందుకు వినిపిస్తున్నారు..?
-
Chatgpt: చాట్ జీపీటీలో అంతరాయం.. వినియోగదారుల్లో ఆందోళన
-
Jaishankar in Kyiv: రష్యా చమురు కొనుగోళ్లను భారత్ ఆపుతుందా? జెలెన్స్కీకి జైశంకర్ క్లారిటీ..
-
OTR: స్థానిక సమరం.. ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీ నేతల్లో గుబులు..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!