PVC Ration Card: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్ విప్లవంలో భాగంగా సామాన్యులకు అందించే సేవలను మరింత సులభతరం చేస్తున్నాయి. ఇందులో భాగంగా, నిత్యవసర వస్తువుల సరఫరాకు కీలకమైన రేషన్ కార్డును కూడా ఇప్పుడు సరికొత్త రూపంలోకి మార్చుకునే వెసులుబాటును కల్పించాయి. ఇప్పటివరకు మనం వాడుతున్న కాగితం రేషన్ కార్డులు త్వరగా పాడైపోవడం, చిరిగిపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా, ఇప్పుడు మీ రేషన్ కార్డును ఏటీఎం కార్డులాగా ధృడంగా ఉండే పీవీసీ (PVC)…
Ration Card: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘వన్ నేషన్, వన్ రేషన్ కార్డ్’ పథకం ఇప్పుడు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఇప్పుడు దేశం మొత్తం ఈ పథకం పరిధిలోకి వచ్చిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది.
బీజేపీ, టీఎంసీ మధ్య ఓ రేంజ్‌లో యుద్ధం నడుస్తూనే ఉంది.. ఎన్నికలు ముగిసినా ఆ వివాదాలకు ఫులిస్టాప్ పడడం లేదు.. అయితే, ఈ వివాదాల కారణంగా కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయడానికి ఒప్పుకోవడం లేదు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. కానీ, వన్ నేషన్ – వన్ రేషన్ విషయంలో కీలక ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు.. పశ్చిమ బెంగాల్‌లో తక్షణమే ‘వన్ నేషన్- వన్ రేషన్’ పథకాన్ని అమలు చేయాలని సీఎం…