Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Imf Cuts Indias Fy24 Growth Forecast To 5 9 Says Will Remain Fastest Growing Economy

India Economy: భారత వృద్ధి అంచనాను తగ్గించిన ఐఎంఎఫ్.. అయినా ప్రపంచం ఆశంతా భారత్‌పైనే..

Published Date :April 12, 2023 , 5:54 pm
By BV Reddy
India Economy: భారత వృద్ధి అంచనాను తగ్గించిన ఐఎంఎఫ్.. అయినా ప్రపంచం ఆశంతా భారత్‌పైనే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

India Economy: ఆర్థికమాంద్యం భయాలు, రష్యా ఉక్రెయిన్ పరిణామాలు, కోవిడ్ మహమ్మారి కలిసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నాయి. కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇన్నాళ్లు యూరోపియన్ దేశాల ఆర్థిక వ్యవస్థలు చాలా బలంగా ఉన్నాయని అనుకుంటున్నప్పటికీ, గాలి బుడగలా మారాయి. ఎప్పుడు బ్లాస్ట్ అవుతాయో తెలియని పరిస్థితి. ఇప్పటికే శ్రీలంక దివాళా తీసింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లు కూడా ఆర్థికంగా సతమతం అవుతున్నాయి. ఇక యూరోపియన్ దేశాలు అయిన జర్మనీ, ఫ్రాన్స్, యూకే ఇలా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కూడా తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాయి. అమెరికా పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి.

Read Also: India: శరణార్థి పాలసీని దుర్వినియోగం చేస్తున్న ఖలిస్తానీవాదులు.. యూకేకు తేల్చి చెప్పిన ఇండియా..

ఈసారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కేవలం భారత్, చైనాలు మాత్రమే ఆదుకుంటాయని ఇప్పటికే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(IMF) వెల్లడించింది. తాజాగా IMF విడుదల చేసిన ఆర్థిక వృద్ధి అంచనాల్లో భారత వృద్ధిని 6.1 శాతం నుంచి 5.9 శాతానికి తగ్గించింది. అయితే అయినా కూడా ప్రస్తుతం 2024 ఆర్థిక సంవత్సరం(2023-24)లో భారత్ అన్ని దేశాల కంటే టాప్ పొజిషన్ లో ఉంది. ఆ తరువాత స్థానంలో చైనా ఉంది. ఈ రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు మాత్రమే ఇలాంటి కఠిన పరిస్థితుల్లో కూడా బలంగా నిలబడి ఉన్నాయని ఐఎంఎఫ్ ప్రకటించింది.

ఫైనాన్షియల్ ఇయర్ 2024(2023-24)లో ఇండియా రిటైల్ ద్రవ్యోల్భణం 4.9 శాతం, 2025లో 4.4 శాతంగా ఉంటుందని, ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) మంగళవారం 2023-24 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జిడిపి వృద్ధి అంచనాను 20 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.9 శాతానికి తగ్గించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేసిన 6.4 శాతం కంటే తాజా అంచనా తక్కువగా ఉంది. కానీ, భారత్‌ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుంది. ఐఎంఎఫ్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ ఏడాది జనవరిలో 6.8 శాతం నుంచి 6.3 శాతానికి తగ్గించింది. ఇదిలా ఉంటే 2023-24 ఏడాదిలో చైనా వృద్ధి రేటును 5.2 శాతంగా అంచనా వేసింది. 2024-25లో 4.5 శాతంగా ఉంటుందని అంచానా వేసింది. ఇక ప్రపంచ ఆర్థిక వ్యవ్థ వృద్ధిరేటు 2.8 శాతం నుంచి 3 శాతానికి పెంచింది.

IMF Growth Forecast: 2023

USA🇺🇸: 1.6%
Germany🇩🇪: -0.1%
France🇫🇷: 0.7%
Italy🇮🇹: 0.7%
Spain🇪🇸: 1.5%
Japan🇯🇵: 1.3%
UK🇬🇧: -0.3%
Canada🇨🇦: 1.5%
China🇨🇳: 5.2%
India🇮🇳: 5.9%
Russia🇷🇺: 0.7%
Brazil🇧🇷: 0.9%
Mexico🇲🇽: 1.8%
KSA🇸🇦: 3.1%
Nigeria🇳🇬: 3.2%
RSA🇿🇦: 0.1%https://t.co/lvRdo3zKMV pic.twitter.com/mZOsBfCYS5

— IMF (@IMFNews) April 11, 2023

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • china
  • fastest growing economy
  • IMF
  • india growth
  • India's FY24 growth rate

తాజావార్తలు

  • UP: ఇద్దరు భార్యలతో 18 మంది సంతానం.. చివరికి ప్రియురాలి చేతిలో..!

  • Virosh: ఏందయ్యా మాకీ గోల?

  • Dhurandhar 2: బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్’ వసూళ్ల సునామీ.. ‘ఆర్‌ఆర్ఆర్‌’ రికార్డులు బ్రేక్

  • Dhurandhar 2: పాపం.. ఆ పాక్ లీడర్’కు నిద్ర కరువు.. కూతురు పాత్ర కూడా దెబ్బేసినట్టే?

  • Harish Rao : కాంగ్రెస్ సర్కార్‌ది ఎగవేతల పాలన.. రైతులకు అడుగడుగునా దగా

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions