PM Modi: భారత్-ఈయూ మధ్య చారిత్రాత్మక ఒప్పందం.. ప్రకటించిన ప్రధాని మోడీ
- భారత్-ఈయూ మధ్య చారిత్రాత్మక ఒప్పందం
- అధికారికంగా ప్రకటించిన ప్రధాని మోడీ
- మదర్ ఆఫ్ ఆల్ డీల్‌గా ప్రధాని అభివర్ణన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-ఐరోపా మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరిగినట్లుగా ప్రధాని మోడీ వెల్లడించారు. మంగళవారం గోవాలో జరుగుతున్న ఇండియా ఎనర్జీ వీక్- 2026ను మోడీ వర్చువల్‌గా ప్రారంభించి ట్రేడ్ డీల్ గురించి మాట్లాడారు. సోమవారం భారత్-ఈయూ మధ్య ప్రధాన ఒప్పందంపై సంతకాలు జరిగాయని.. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’గా చర్చించుకుంటున్నారని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: US-Europe: అమెరికా లేకుంటే ఐరోపాకు భద్రతా ఎక్కడది? నాటో చీఫ్ సంచలన వ్యాఖ్యలు
Also Read
- CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
- LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
- PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
దాదాపు రెండు దశాబ్దాల చర్చల తర్వాత జనవరి 27న భారత్-ఈయూ సమ్మిట్‌లో భారతదేశం-యూరోపియన్ యూనియన్ చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించాయి. సమ్మిట్‌కు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో లూయిస్ శాంటోస్ డా కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ సహ అధ్యక్షత వహించారు.
ఇది కూడా చదవండి: US: భారత్-ఈయూ ఒప్పందం వేళ అమెరికా షాక్.. డీల్‌పై హాట్ కామెంట్స్
ఈ భారీ ఒప్పందం రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య తయారీ రంగాన్ని.. సేవలను పెంచుతుందని ప్రధాని మోడీ అన్నారు. రెండు వైపులా వ్యాపారాలు.. ప్రజలకు ప్రధాన అవకాశాలను సృష్టిస్తుందని మోడీ పేర్కొన్నారు. ఈ ఒప్పందం భారతదేశంలోని 1.4 బిలియన్ల ప్రజలకు-యూరోపియన్ దేశాలలోని మిలియన్ల మంది ప్రజలకు అద్భుతమైన అవకాశాలను తెస్తుందని చెప్పారు. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య సహకారానికి ఈ ఒప్పందం ఒక అద్భుతమైన ఉదాహరణ అని చెప్పారు. ఈ ఒప్పందం ప్రపంచ జీడీపీలో దాదాపు 25 శాతం, ప్రపంచ వాణిజ్యంలో దాదాపు మూడింట ఒక వంతు ప్రాతినిధ్యం వహిస్తుందని వెల్లడించారు. ఇది వాణిజ్యం పట్ల మాత్రమే కాకుండా ప్రజాస్వామ్యం, చట్ట పాలన పట్ల కూడా ఉమ్మడి నిబద్ధతను బలపరుస్తుందని తెలిపారు.
తాజావార్తలు
-
JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!