Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Gujarat Businessman Loses 2 69 Crore In Sex Video Call Trap

Video Call Trap: సెక్స్ వీడియో కాల్ ట్రాప్‌లో వ్యాపారవేత్త.. ఏకంగా రూ. 2 కోట్లు సమర్పయామి

Published Date :January 12, 2023 , 9:27 pm
By Venu Goapl Reddy
Video Call Trap: సెక్స్ వీడియో కాల్ ట్రాప్‌లో వ్యాపారవేత్త.. ఏకంగా రూ. 2 కోట్లు సమర్పయామి
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Gujarat Businessman Loses ₹ 2.69 Crore In Sex Video Call Trap: సెక్స్ టార్షన్ ఉచ్చులో చిక్కుకున్న ఓ గుజరాత్ వ్యాపారిని బ్లాక్ మెయిల్ చేస్తూ.. రూ. 2.69 కోట్లు కొల్లగొట్టారు. సెక్స్ వీడియో కాల్ ట్రాప్ లో ఇరుక్కొని వారు అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తూపోయాడు. చివరకు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే గుజరాత్ లో పునరుత్పాదక ఇంధన సంస్థను నడుపుతున్న బాధితుడికి గత ఏడాది ఆగస్టు 8న మోర్చీకి చెందిన రియా శర్మ అనే మహిళ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అయితే వీరిద్దరి మధ్య సన్నిహితం పెరిగి న్యూడ్ కాల్ చేసుకునే వరకు వెళ్లింది. పక్కా పథకం ప్రకారం సదరు యువతి, బాధితుడిని బట్టలు విప్పి ఫోన్ మాట్లాడేలా ప్రోత్సహించింది.

Read Also: Maoist Party Letter: హిడ్మా చనిపోలేదు.. మావోయిస్టు పార్టీ ఓపెన్ లెటర్

Also Read

  • Bangladesh: బెంగాల్‌లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
  • Congress TVK Alliance: మారిపోయిన తమిళ అధికార పక్షం మ్యాప్.. టీవీకే క్లీన్ స్వీప్.. డీఎంకే-కాంగ్రెస్ దోస్తీకి 'ది ఎండ్'?
  • Punjab Blasts: పంజాబ్‌లో హైటెన్షన్.. గంటల వ్యవధిలో రెండు చోట్ల పేలుళ్లు.. ఇది ఖలిస్తానీ గ్రూపు పనే!
  • Tamil Nadu Politics: నిమిషానికో మలుపు.. విజయ్ మాస్టార్ ప్లాన్.. ఏఐఏడీఎంకేతో చర్చలు!
Add as a preferred
source on google

దీని తర్వాత బాధితుడికి ఫోన్ చేసి రూ. 50,000 చెల్లించమని డిమాండ్ చేసిందని పోలీసులు వెల్లడించారు. లేకపోతే న్యూడ్ వీడియో క్లిప్ సర్క్యూలేట్ చేస్తానని బెదిరించడంతో బాధితుడు డబ్బులు ఇచ్చాడు. అయితే ఆ తరువాత ఢిల్లీ పోలీస్ ఇన్ప్పెక్టర్ గుడ్డు శర్మ అని చెప్పుకుని మరో వ్యక్తి ఫోన్ చేసి, న్యూడ్ వీడియో నా దగ్గర ఉందని రూ. 3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసి డబ్బు తీసుకున్నాడు. ఆ తరువాత ఆగస్టు 14న తనను సైబర్ సెల్ పోలీస్ గా పరిచయం చేసుకుని మరో వ్యక్తి యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని చెబుతూ ఏకంగా రూ. 80.97 లక్షలు కోరినట్లు పోలీసులు వెల్లడించారు.

దీని తర్వాత కూడా వ్యాపారవేత్తకు వేధింపులు ఆగలేదు. యువతి సీబీఐని సంప్రదించిందని.. సీబీఐ అధికారులమని చెబుతూ మరికొంతమంది కాల్ చేయడం ప్రారంభించారు. రూ. 8.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఇలా పలుమార్లు అడిగినంత ఇచ్చుకుంటూ పోయాడు. చివరకు డిసెంబర్ 15న ఢిల్లీ హైకోర్టు కేసును క్లోజ్ చేస్తుందని చెబుతూ ఫేక్ ఉత్తర్వులు కూడా పంపారు. అయితే ఇది చూసిన తర్వాత అనుమానం వచ్చిన సదరు వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. ఏకంగా 11 మందికి రూ.2.69 కోట్లు దోపిడి చేసినట్లు ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్ 387 (దోపిడీ), 170 (ప్రభుత్వ సేవకుడిగా నటించడం), 465 (ఫోర్జరీ) 420 (మోసం), మరియు 120-బి (నేరపూరిత కుట్ర) ఇతర నేరాల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు అధికారి తెలిపారు. ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని, విచారణ జరుగుతోందని పోలీసులు వెల్లడించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • blackmail
  • Crime News
  • Gujarat
  • Video Call Trap

తాజావార్తలు

  • Bangladesh: బెంగాల్‌లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..

  • Congress TVK Alliance: మారిపోయిన తమిళ అధికార పక్షం మ్యాప్.. టీవీకే క్లీన్ స్వీప్.. డీఎంకే-కాంగ్రెస్ దోస్తీకి ‘ది ఎండ్’?

  • Salman Khan: బాలీవుడ్ హిట్ జోడీ మళ్ళీ రిపీట్..

  • Star Hero’s: ఈ ముగ్గురు లెజెండ్స్ రాజకీయాల్లో ఎందుకు నిలబడలేకపోయారు? 

  • Redmi Watch 6: కొత్త Redmi Watch 6 లాంచ్.. AMOLED డిస్‌ప్లే, GPS ఫీచర్లతో అదిరింది

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions