Salman Khan: బాలీవుడ్ హిట్ జోడీ మళ్ళీ రిపీట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ హాట్ బ్యూటీ కరీనా కపూర్ గతంలో ‘క్యోం కీ’, ‘మై ఔర్ మిసెస్ ఖన్నా’, ‘బజరంగీ భాయ్‌జాన్’ వంటి విజయవంతమైన చిత్రాలతో హిట్ జోడీగా పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రముఖ దర్శకులు రాజ్ అండ్ డీకే రూపొందిస్తున్న ఓ చిత్రంలో సల్మాన్ ఖాన్ సూపర్ హీరోగా నటించనున్నట్లు సమాచారం. కాగా ఈ క్రేజీ ప్రాజెక్టులో నాయికగా కరీనా కపూర్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో తన సరసన నటించాల్సిందిగా సల్మాన్ ఖాన్ స్వయంగా కరీనాను సంప్రదించినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని, ఇందులో నటించడానికి కరీనా కూడా చాలా ఉత్సాహంగా ఉన్నట్లు సమాచారం. అన్నీ అనుకూలిస్తే ఈ అద్భుతమైన కాంబినేషన్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దాదాపు దశాబ్దం తర్వాత ఈ జోడీ మళ్ళీ తెరపై కనిపించనుండటంతో అభిమానుల్లో అప్పుడే అంచనాలు పెరిగిపోయాయి.
Also Read
- October Releases : అక్టోబర్‌లో మూవీ లవర్స్‌కు పండగే పండగ
- Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
- Impure : పెళ్లి కూతురు 'కన్య' కాదని పెళ్లి క్యాన్సిల్.. టాలీవుడ్‌ను షేక్ చేసే బోల్డ్ కాన్సెప్ట్‌తో వస్తున్న 'ఇంప్యూర్'!
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
తాజావార్తలు
-
IMD October 2026 Forecast: తెలంగాణకు IMD బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లోనూ వర్షాలు లేనట్టే..!
-
October Releases : అక్టోబర్‌లో మూవీ లవర్స్‌కు పండగే పండగ
-
JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
ట్రెండింగ్
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!