Star Hero’s: ఈ ముగ్గురు లెజెండ్స్ రాజకీయాల్లో ఎందుకు నిలబడలేకపోయారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో విజయ్ తన పార్టీ TVK తో జయకేతనం ఎగురవేసిన తర్వాత, సినిమా తారల రాజకీయ ప్రభావంపై చర్చ మళ్ళీ మొదలైంది. ముఖ్యంగా సౌత్ ఇండియాలో ముగ్గురు లెజెండ్స్ చిరంజీవి, రజనీకాంత్, కమల్ హాసన్ తమకు దక్కిన సువర్ణ అవకాశాన్ని ఎలా వదులుకున్నారనే దానిపై విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు చిరంజీవికి 18 సీట్లు దక్కినప్పటికీ, రెండు బలమైన పార్టీలను ఎదుర్కొని ఆ మాత్రం సాధించడం గొప్ప విషయమని అప్పట్లో భావించారు. అయితే, అనూహ్యంగా పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం ఆయన రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపింది. ఒకవేళ చిరు మరికొంత కాలం వేచి ఉండి ఉంటే, ఇప్పుడు జనసేన చూపిస్తున్న ప్రభంజనం కంటే రెట్టింపు స్థాయిలో ఫలితాలు ఉండేవని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించి, అనారోగ్యం, ఇతర వ్యక్తిగత కారణాలతో అంతే వేగంగా తప్పుకున్నారు. ఇది ఆయన అభిమానులకు తీరని నిరాశను మిగిల్చింది.
Also Read
- Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
- YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
- Jr NTR Fan: ఎన్టీఆర్ ను కలిసి ముద్దాడిన ఫ్యాన్
- Dancers Association Issue: ఫిలిం ఛాంబర్ ను ముట్టడించిన తెలంగాణ వాదులు?
ఇక కమల్ హాసన్ పార్టీ పెట్టినప్పటికీ విఫలమయ్యారు. చివరికి డీఎంకే, కాంగ్రెస్‌లకు మద్దతు ఇచ్చి వెనుక సీటుకు పరిమితమయ్యారు. కానీ విజయ్, పవన్ కళ్యాణ్ ఈ విషయంలో భిన్నంగా కనిపిస్తున్నారు. విజయ్ తన ‘జన నాయగన్’ తర్వాత సినిమాలకు పూర్తిస్థాయిలో గుడ్ బై చెప్పేసి ప్రజాసేవకే అంకితమయ్యారు. పవన్ కళ్యాణ్ కూడా పార్టీ నిధుల కోసం కొన్ని సినిమాలు చేసినప్పటికీ, తన పూర్తి ప్రాధాన్యత రాజకీయాలకే ఇస్తూ కీలక పాత్ర పోషిస్తున్నారు. మొత్తం మీద, సినిమాల్లో నెగ్గిన ఈ ముగ్గురు లెజెండ్స్ రాజకీయాలొ మాత్రం తమ ముద్రను బలంగా వేయలేకపోయారు.
తాజావార్తలు
-
CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
-
flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
-
Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
-
Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!